v style="box-sizing: border-box; color: #333333; font-family: Jyothi_ie, Jyothi; font-size: 21px; 26px; text-align: justify; background-color: #f5f5f5;">
కావలసినవి: బాస్మతి రైస్- ఒక కేజీ, మటన్- ఒక కేజీ, పెరుగు- 200 గ్రాములు, నిమ్మరసం- మూడు టీస్పూన్లు, కారం పొడి- 20 గ్రాములు, ధనియాల పొడి- 30 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 100 గ్రాములు, ఉప్పు- 50 గ్రాములు, గరం మసాలా పొడి- 20 గ్రాములు, రిఫైన్డ్ ఆయిల్- 100 గ్రాములు, వేగించిన ఉల్లి ముక్కలు (సన్నగా నిలువుగా కోసి.) - 30 గ్రాములు, జీడిపప్పు (వేగించి) - కొద్దిగా, కొత్తిమీర తరుగు - 15 గ్రాములు, పుదీనా తరుగు - 15 గ్రాములు, బిర్యానీ ఆకులు- ఐదు గ్రాములు, డాల్డా లేదా నెయ్యి- 150 గ్రాములు, నీళ్లు- ఐదు లీటర్లు