Abn logo

వాటర్‌మెలన్- స్ట్రాబెర్రీ స్మూతీ

v>కావలసిన పదార్ధాలు: స్ట్రాబెర్రీస్ - ఒక కప్పు, పుచ్చకాయ ముక్కలు - రెండు కప్పులు, యాలకులు - 2 లేదా 3, మిరియాల పొడి - చిటికెడు, పంచదార - అర కప్పు, ఐస్‌క్యూబ్స్‌ - సరిపడా.
 
తయారీ విధానం: ముందుగా పుచ్చకాయను స్ట్రాబెర్రీలను చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. వాటిలోని విత్తనాలు తొలగించాలి. తరువాత ఈ పండ్ల ముక్కలను మిక్సీ జార్‌లో వేసి ఒక కప్పు నీళ్ళు పోసి గ్రైండ్‌ చేయాలి. తరువాత ఈ స్మూతీని ఒక గిన్నెలోకి తీసుకుని బయట అలాగే ఉంచాలి. కొద్దిసేపటి తర్వాత తిరిగి ఈ స్మూతీని మిక్సీజార్‌లో వేసి, స్మూతీతోపాటు ఐస్‌ క్యూబ్స్‌, యాలకులు, పంచదార వేసి మరోసారి గ్రైండ్‌ చేయాలి. తర్వాత దాన్ని సర్వింగ్‌ గ్లాసులోకి మార్చు కుని చిటికెడు మిరియాలపొడి చిలక రించి కూల్‌ కూల్‌గా సర్వ్‌ చేయడమే ఆలస్యం.

ముళ్లపందులను తరలిస్తున్న వ్యక్తి అరెస్టుఒమైక్రాన్‌ వేరియంట్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలిఆరట్టు ఉత్సవానికి ముస్తాబైన కడ్తాల్‌ అయ్యప్ప ఆలయంపాఠశాలలకు వరం విద్యాంజలిశనిదేవుడి ఆలయానికి భక్తుల బారులు నిండా ముంచిన నకిలీ బయోమందులుఅందరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలిమాస్క్‌ తప్పనిసరి!ప్రభుత్వ విధానాలతో ప్రజలకు ఇబ్బందులు యాసంగిలో వరి సాగు వద్దు
Advertisement