Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

మష్రూమ్‌ శాండ్‌విచ్‌

మష్రూమ్‌ శాండ్‌విచ్‌

v id="pastingspan1">కావాల్సిన పదార్థాలు: బ్రెడ్‌ స్లైస్‌ - 8, మష్రూమ్స్‌ (తరిగి) - 250 గ్రాములు, వెన్న - ఒక కప్పు , పచ్చిమిరపకాయలు (తరిగి) - 3 , కరివేపాకు - 1 రెబ్బ (చిన్నగా తరిగి), ఆలివ్‌ నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, మిరియాల పొడి - 1 టీస్పూన్‌, ఉప్పు - తగినంత.
 
తయారీ: పాన్‌లో రెండు టీస్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌ వేసి వేడి చేయాలి. వేడెక్కిన నూనెలో తరిగిన మష్రూమ్స్‌ ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి.తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కాసేపు వేగనివ్వాలి. తరువాత రుచికి సరిపడా ఉప్పు, ఒక టీ స్పూన్‌ మిరియాల పొడి వేసి బాగా కలిపి స్టవ్‌ నుంచి దింపాలి. రెండు బ్రెడ్‌ ముక్కలు తీసుకుని వాటికి ఒకవైపు వెన్న రాసి రెండు టేబుల్‌ స్పూన్ల మష్రూమ్‌ స్టఫ్‌ను దానిపై ఉంచాలి. రెండో బ్రెడ్‌ ముక్కతో మష్రూమ్‌ స్టఫ్‌ పెట్టిన బ్రెడ్‌ను మూసేయాలి. యమ్మీ శాండ్‌విచ్‌ రెడీ.

నేడే పంద్రాగస్ట్‌ వేడుకలునేడే పంద్రాగస్ట్‌ వేడుకలుఅమరవీరులను స్మరించుకోవాలిఅమరవీరులను స్మరించుకోవాలిరెండో విడత ఎప్పుడో?రెండో విడత ఎప్పుడో?ఘనంగా స్వాతంత్య్ర వజ్రోత్సవాలుఘనంగా స్వాతంత్య్ర వజ్రోత్సవాలుమరింత కుంగిన అందవెల్లి పెద్దవాగు వంతెన మరింత కుంగిన అందవెల్లి పెద్దవాగు వంతెన కుమరం సోనేరావుకు ఢిల్లీలో ఘన సన్మానం కుమరం సోనేరావుకు ఢిల్లీలో ఘన సన్మానం కెరమెరి వారసంత.. సమస్యల చింతకెరమెరి వారసంత.. సమస్యల చింతవిద్యాభివృద్ధితోనే స్వాతంత్ర్యానికి సంపూర్ణత వస్తుందివిద్యాభివృద్ధితోనే స్వాతంత్ర్యానికి సంపూర్ణత వస్తుందికెరమెరిలో ఉబికి వస్తున్న పాతాళ గంగకెరమెరిలో ఉబికి వస్తున్న పాతాళ గంగఎడతెరిపి లేని వర్షం ఎడతెరిపి లేని వర్షం
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.