పైనాపిల్‌ ఐస్‌క్రీమ్

ABN , First Publish Date - 2016-04-02T17:23:43+05:30 IST

కావలసినవి: పైనాపిల్‌ ముక్కలు - 2 కప్పులు, అరటి పండు - 1, కొబ్బరి పాలు - అర కప్పు .

పైనాపిల్‌ ఐస్‌క్రీమ్

కావలసినవి: పైనాపిల్‌ ముక్కలు - 2 కప్పులు, అరటి పండు - 1, కొబ్బరి పాలు - అర కప్పు .
 
తయారీవిధానం:
  • పైనాపిల్‌, అరటి ముక్కల్ని గట్టిపడేవరకూ డీప్‌ ఫ్రిజ్‌లో ఉంచాలి.
  • కొబ్బరి పాలను మూత బిగుతుగా ఉన్న గిన్నెలో పోసి తలకిందులుగా డీప్‌ ఫ్రీజర్‌లో ఉంచాలి. ఇలా చేస్తే కొబ్బరిపాలు, క్రీమ్‌ వేరవుతాయి.
  • తర్వాత మిక్సీలో కొబ్బరిపాలు, పైనాపిల్‌, అరటి ముక్కలు వేసి క్రీమ్‌లా చేయాలి.
  • బౌల్స్‌లో నింపి కొబ్బరి క్రీమ్‌ వేసి తినేయాలి.

Updated Date - 2016-04-02T17:23:43+05:30 IST