Advertisement
Advertisement
Abn logo
Advertisement

సా్ట్రబెర్రీ ఫలహారం

an style="color: red;">కావలసిన పదార్థాలు: సా్ట్రబెర్రీలు - పది, జామకాయలు - రెండు, సపోటాలు - నాలుగు, పుచ్చకాయ ముక్కలు - ఆరు, దానిమ్మ గింజలు - అర కప్పు, తేనె - రెండు టేబుల్‌ స్పూన్లు.
తయారుచేయు విధానం: ఒక గిన్నెలో దానిమ్మ గింజలు వేసుకోవాలి. దాని చుట్టూ పుచ్చకాయ ముక్కలు, సపోట ముక్కలు, జామకాయ ముక్కలు వరసగా పేర్చుకోవ ాలి. వీటి చుట్టూ సా్ట్రబెర్రీ ముక్కల్ని పెట్టాలి. దానిమ్మ గింజలపై పువ్వుల్లా కట్‌ చేసిన క్యారెట్‌ ముక్కల్ని వేయాలి. ఇప్పుడు ఈ బౌల్‌ని ఫ్రిజ్‌లో ఉంచి పది నిమిషాల తర్వాత తీసి పండ్ల ముక్కలపై తేనె వేసుకుని తినాలి.

రామన్నకే స్టీరింగ్‌అభివృద్ధికి కృషిఎమ్మెల్సీ దండె విఠల్‌కు సన్మానంటీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా కోనేరు కోనప్పజిల్లా అభివృద్ధికి కృషి చేయాలి ఎల్‌ఈడీ లైట్లు ప్రారంభం జాతర ఏర్పాట్ల పరిశీలనబాల్క సుమన్‌ నియామకంతో పార్టీ బలోపేతం టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా బాల్క సుమన్‌త్యాగధనులను స్మరించుకోవాలి
Advertisement