Advertisement
Advertisement
Abn logo
Advertisement

దోసకాయ ఎండు రొయ్యలు

కావ

లసిన పదార్థాలు: ఎండు రొయ్యలు - 2 టేబుల్‌ స్పూన్లు, దోసకాయ ముక్కలు - 2 కప్పులు, ఉల్లి తరుగు - అర కప్పు, టమోటా తరుగు - అరకప్పు, కారం - రెండు టీ స్పూన్లు, పసుపు - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 1 టేబుల్‌ స్పూను, కొత్తిమీర తరుగు - 1 టేబుల్‌ స్పూను.
తయారుచేసే విధానం: రొయ్యల్ని అరగంటపాటు నానబెట్టి నీరు పిండేయాలి. నూనెలో ఉల్లితరుగు వేగించి, టమోటా ముక్కలు, పసుపు, ఉప్పు కలపాలి. టమోటాలు మెత్తబడ్డాక రొయ్యలు, దోస ముక్కలు, కారం వేసి మూత పెట్టాలి. రెండు నిమిషాల తర్వాత 3 కప్పులు నీరు పోయాలి. కూర చిక్కబడ్డాక కొత్తిమీర వేసి దించేయాలి. అన్నంతో ఎంతో రుచిగా ఉండే కర్రీ ఇది.

రామన్నకే స్టీరింగ్‌అభివృద్ధికి కృషిఎమ్మెల్సీ దండె విఠల్‌కు సన్మానంటీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా కోనేరు కోనప్పజిల్లా అభివృద్ధికి కృషి చేయాలి ఎల్‌ఈడీ లైట్లు ప్రారంభం జాతర ఏర్పాట్ల పరిశీలనబాల్క సుమన్‌ నియామకంతో పార్టీ బలోపేతం టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా బాల్క సుమన్‌త్యాగధనులను స్మరించుకోవాలి
Advertisement