అత్తిపళ్ల జామ్‌

ABN , First Publish Date - 2015-08-29T23:32:40+05:30 IST

కావలసిన పదార్థాలు: అత్తిపళ్లు - 1 కిలో, పంచదార - 700 గ్రా., కమలాపండు - 1, కమలా రసం - అర కప్పు

అత్తిపళ్ల జామ్‌

కావలసిన పదార్థాలు: అత్తిపళ్లు - 1 కిలో, పంచదార - 700 గ్రా., కమలాపండు - 1, కమలా రసం - అర కప్పు.
తయారుచేసే విధానం: అత్తిపళ్లని నాలుగు ముక్కలుగా కట్‌ చేసి పంచదార కలిపి ఒక రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచి, మర్రోజు చిన్న మంటపైన ఉడికించాలి. జామ్‌ చిక్కబడ్డాక కట్‌ చేసిన కమలాపండు ముక్కలు వేసి 15 నిమిషాలు ఉంచి కమలా రసం కలిపి దించేయాలి. బ్రెడ్‌తో పాటు తినడానికి చాలా రుచిగా ఉండే జామ్‌ ఇది.

Updated Date - 2015-08-29T23:32:40+05:30 IST