v>
కావలసిన పదార్థాలు: ఆనపకాయ తురుము- 1/2 కప్పు, టమాటో ప్యూరీ- 1/2 టేబుల్ స్పూను, బియ్యప్పిండి-1/2 కప్పు, మైదా, బొంబాయిరవ్వ, సెనగపిండి, గోధుమపిండి, పెరుగు- ఒక్కోటి 1/4కప్పు చొప్పున, ఉప్పు- రుచికి సరిపడా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు- 1/4 కప్పు, నూనె- దోశెలు వేసుకోవడానికి సరిపడా