Advertisement
Advertisement
Abn logo
Advertisement

కార్న్‌ కబాబ్‌

v>కావలసిన పదార్థాలు: కార్న్‌ - 2 కప్పులు, ఉడికించి తురిమిన ఆలూ - అర కప్పు , చీజ్‌ తురుము - 2 టే.స్పూన్‌, పచ్చిమిర్చి - 2, అల్లం తరుగు - 2 టే.స్పూన్లు, మిరియాల పొడి - అర టీస్పూను, గరం మసాలా - అర టీస్పూను, జాపత్రి పొడి - చిటికెడు, పుదీనా ఆకులు - కొన్ని, ఉప్పు, నూనె - తగినంత. 
 
తయారీ విధానం: మిక్సీలో కార్న్‌ వేసి పొడి చేసుకోవాలి. మిగతా దినుసులన్నింటినీ కార్న్‌పొడిలో కలపాలి. ఈ పిండితో గారెలంత సైజుల్లో కబాబ్స్‌ చేసుకోవాలి. పెనం మీద నూనె వేసి వీటిని రెండు వైపులా కాల్చాలి. వేడి వేడిగా పుదీనా పచ్చడితో తినాలి.

రామన్నకే స్టీరింగ్‌అభివృద్ధికి కృషిఎమ్మెల్సీ దండె విఠల్‌కు సన్మానంటీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా కోనేరు కోనప్పజిల్లా అభివృద్ధికి కృషి చేయాలి ఎల్‌ఈడీ లైట్లు ప్రారంభం జాతర ఏర్పాట్ల పరిశీలనబాల్క సుమన్‌ నియామకంతో పార్టీ బలోపేతం టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా బాల్క సుమన్‌త్యాగధనులను స్మరించుకోవాలి
Advertisement