వెజ్
నాన్ వెజ్
మునక్కాడ పప్పు
an style="box-sizing: border-box; font-family: Jyothi_ie, Jyothi; font-size: 21px; 26px; text-align: justify; color: #800000; background-color: #f5f5f5;">
కావలసినవి: మునక్కాడలు - 2 (తొక్కు తీసి ఒకటిన్నర అంగుళం ముక్కలుగా కట్ చేసుకోవాలి) కందిపప్పు - 150గ్రా టమేటాలు - 3 ఉల్లి ముక్కలు - 1 కప్పు వెల్లుల్లి ముక్కలు - 1 టీస్పూను పచ్చిమిర్చి - 5 ఎండుమిర్చి - 3 చింతపండు - 1 స్పూను (నీళ్లలో నానబెట్టుకోవాలి) పోపు దినుసులు - 1 టీస్పూను ఉప్పు, కారం, నూనె - తగినంత పసుపు - పావు టీస్పూను కొత్తిమీర, కరివేపాకు - కొద్దిగా తయారీ విధానం: - ప్రెషర్ కుక్కర్‌లో మునక్కాడ ముక్కలు, ఉప్పు, సరిపడా నీళ్లుపోసి రెండు విజిల్స్ వచ్చేంతవరకూ ఉడికించాలి.
- నీళ్లు వార్చుకుని గిన్నెలో వేసుకోవాలి.
- ప్రెషర్ కుక్కర్‌లో కందిపప్పు, ఉల్లిపాయలు, పసుపు, టమేటాలు, నీళ్లు పోసి 3 విజిల్స్ వచ్చేంతవరకూ ఉడికించి చల్లార్చాలి.
- తర్వాత పప్పు రుబ్బుకుని తాలింపు వేసుకోవాలి.
- దీన్లోనే ఉడికించిన ములక్కాడ ముక్కలు, చింతపండు పులుసు, ఉప్పు వేసి కలిపి రెండు నిమిషాలపాటు ఉడికించాలి.
వాడివేడిగా మామడ మండల సర్వసభ్య సమావేశం
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి
ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు ప్రారంభం
మార్కెట్ నిధుల మళ్లింపుపై నిరసన
ప్రణాళికాబద్ధంగా చదవాలి
విద్యుత్, నీటి సమస్య లేకుండా చూడాలి
పదో తరగతి పరీక్షలు ప్రారంభం
వానాకాలం సాగుకు కార్యాచరణ సిద్ధం
‘హమాలీ కార్మికుల వేతనాలు పెంచాలి’
పీహెచ్సీలో ఆరోగ్యశ్రీ సేవలు
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.