Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

అప్పం

అప్పం

an style="color: red;">కావాల్సిన పదార్థాలు: బియ్యం - ఒక కిలో, కొబ్బరి తురుము - అర కప్పు, జీలకర్ర - ఒక టీ స్పూను, బొంబాయి రవ్వ - 50 గ్రాములు, ఈస్ట్ట్‌ - 100 గ్రాములు, పంచదార - 10 గ్రాములు, ఉప్పు - తగినంత.
తయారీ విధానం: బియ్యాన్ని ఐదు గంటలసేపు నానబెట్టాలి. ఆ బియ్యాన్ని తరిగిన కొబ్బరి, జీలకర్రలను కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో ఉడికించిన బొంబాయి రవ్వ వేసి బాగా కలపాలి. ఇప్పుడు అప్పం తయారుచేయడానికి ఉపయోగించే పిండి తయారైంది. దీనికి ఈస్ట్‌, చక్కెర, ఉప్పు కలపాలి. ఈ మిశ్రమాన్నంతటిని ఒక రాత్రి లేదా 6-8 గంటలు అలాగే ఉంచాలి. ఉదయాన్నే అప్పం వేసే ముందు ఈ మిశ్రమానికి కొద్దిగా నీళ్లు కలుపుకోవాలి. నాన్‌ స్టిక్‌ కడాయ్‌ని బాగా వేడి చేసి ఈ పిండిని కడాయ్‌ మధ్యలో పోయాలి. తర్వాత కడాయిని రెండు చేతులతో పట్టుకుని పిండి కడాయి అంతటా పరుచుకునేలా చేయాలి. పిండి బ్రౌన్‌ కలర్‌ వచ్చే వరకు ఉంచి తీయాలి. వీటిని కొబ్బరిపాలతో గాని, పంచదారతో గాని తింటే బాగుంటాయి.

ధరాఘాతం!ధరాఘాతం!పారిశుధ్య పోస్టుల్లో పొలిటికల్‌ గలీజుపారిశుధ్య పోస్టుల్లో పొలిటికల్‌ గలీజుగిరిజనుల హక్కులను కాలవాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుగిరిజనుల హక్కులను కాలవాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుమహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలిమహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలివంతెన పనులను త్వరగా పూర్తిచేయాలివంతెన పనులను త్వరగా పూర్తిచేయాలిబాల్క సుమన్‌ బెదిరింపులు తట్టుకోలేకనే పార్టీని వీడాం ‘బాల్క సుమన్‌ బెదిరింపులు తట్టుకోలేకనే పార్టీని వీడాం ’ పది పరీక్షలకు అంతా సిద్ధం పది పరీక్షలకు అంతా సిద్ధంబడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి కృషిబడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి కృషినేటి నుంచి పది పరీక్షలునేటి నుంచి పది పరీక్షలుటెట్‌ నమునా పరీక్షకు స్పందన టెట్‌ నమునా పరీక్షకు స్పందన
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.