Advertisement
Advertisement
Abn logo
Advertisement

కార్న్‌ గోల్డెన్‌ బాల్స్‌

an style="color: red;">కావలసిన పదార్థాలు: ఉడికించి చిదిమిన ఆలు - 2 కప్పులు, బ్రెడ్‌ పొడి - 1 కప్పు, జీలకర్రపొడి - 1 టీ స్పూన్‌ మైదా పిండి - 1 టేబుల్‌ స్పూన్‌, కొత్తిమీర, ఉప్పు, కారం - తగినంత, నూనె - సరిపడ
తయారుచేసే విధానం
: ఒక గిన్నెలో ఆలు ముద్ద, మొక్కజొన్నలు, బ్రెడ్‌పొడి, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి బాగా కలిపి చిన్న చిన్న గుండ్రని బాల్స్‌లా చేయాలి. మైదా పిండిని కొద్దిగా నీటిలో కలిపి బాల్స్‌ని ఈ పిండిలో తడిపి, బ్రెడ్‌పొడిలో దొర్లించి వేడి నూనెలో గోల్డెన్‌ కలర్‌ వచ్చేదాకా వేగించాలి.

రామన్నకే స్టీరింగ్‌అభివృద్ధికి కృషిఎమ్మెల్సీ దండె విఠల్‌కు సన్మానంటీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా కోనేరు కోనప్పజిల్లా అభివృద్ధికి కృషి చేయాలి ఎల్‌ఈడీ లైట్లు ప్రారంభం జాతర ఏర్పాట్ల పరిశీలనబాల్క సుమన్‌ నియామకంతో పార్టీ బలోపేతం టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా బాల్క సుమన్‌త్యాగధనులను స్మరించుకోవాలి
Advertisement