Advertisement
Advertisement
Abn logo
Advertisement

మెంతి పూరీలు

కావ

లసిన పదార్థాలు: చిన్నమెంతి తరుగు (అరకప్పు), గోధుమ/మైదా పిండి - 300 గ్రా., గోరువెచ్చని పాలు - 1 కప్పు, జీరా పొడి - 1 స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: వెడల్పాటి పళ్లెంలో గోధుమ/ మైదా పిండి, మెంతి తరుగు, జీరాపొడి వేసి పాలలో ఉప్పుని కరిగించి కొద్ది కొద్దిగా పిండిలో పోస్తూ (అవసరమైతే కొన్ని నీళ్లు వాడి) ముద్దలా కలుపుకోవాలి. దీన్ని అరగంట పాటు నానబెట్టాలి. ముద్దని చిన్నచిన్న ఉండలుగా చేసుకొని పూరీల్లా వత్తి నూనెలో దోరగా వేగించుకోవాలి. ఈ పూరీలు పెరుగు చట్నీతో చాలా రుచిగా ఉంటాయి.

రామన్నకే స్టీరింగ్‌అభివృద్ధికి కృషిఎమ్మెల్సీ దండె విఠల్‌కు సన్మానంటీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా కోనేరు కోనప్పజిల్లా అభివృద్ధికి కృషి చేయాలి ఎల్‌ఈడీ లైట్లు ప్రారంభం జాతర ఏర్పాట్ల పరిశీలనబాల్క సుమన్‌ నియామకంతో పార్టీ బలోపేతం టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా బాల్క సుమన్‌త్యాగధనులను స్మరించుకోవాలి
Advertisement