Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆలూ బాల్స్‌

కావలసినవి : మధ్య రకం బంగాళా దుంపలు 4, అరకప్పు పాలు, వెన్న 2 టేబుల్‌ స్పూన్లు, బొంబాయిరవ్వ అరకప్పు, బ్రెడ్‌ ఒక స్లయిస్‌, ఉప్పు, మిరియాల పొడి తగినంత.
తయారుచేసే విధానం
ముందుగా బంగాళాదుంపల్ని ఉడకబెట్టి తురిమి ఉంచుకోండి. పాలు, వెన్న, బ్రెడ్‌ ముక్క, రవ్వ, ఉప్పు, మిరియాల పొడివేసి మెత్తగా కలిపి ఉండలుగా చేసుకోండి. పెద్ద గిన్నె తీసుకుని నీళ్ళు, ఉప్పు వేసి కాగపెట్టండి. ఆ నీళ్ళలో ఈ ఉండలు వేసి మరో పది నిమిషాలు ఉడికించండి. ఉడికాక అవే పైకి తేల్తాయి కాబట్టి అది చూసైనా దించేయొచ్చు. ఏదైనా సాస్‌తో కలిపి నంజుకుని తినండి. జర్మన్‌ వంటకమైనప్పటికీ స్నాక్స్‌లా తినడానికి మనకీ బాగానే ఉంటాయి.

కాగజ్‌నగర్‌లో కంపుకొడుతున్న ‘భగీరథ’ నీరుసంస్కృతీ సంప్రదాయాలు భావితరాలకు అందించాలిస్వయం ఉపాధి శిక్షణపై అవగాహనసురోజీబాబా బోధనలు ఆదర్శప్రాయంపొంచి ఉన్న ప్రమాదం పర్యాటక కేంద్రంగా సిర్పూర్‌(టి)ఇక మేకలు, గొర్రెలకు టీకాలు.!కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలిస్వచ్చంద సంస్థలు సామాజిక సేవలో ముందుండాలి అంతర్రాష్ట్ర వంతెన వద్ద కరోనా పరీక్షలు నిర్వహించాలి
Advertisement