Advertisement
Advertisement
Abn logo
Advertisement

కాబూలీ శనగల అరటి పువ్వు కూర

కావ

లసిన పదార్థాలు: కాబూలీ శనగలు - గుప్పెడు, (శుభ్రం చేసిన) అరటిపువ్వు - 1 కప్పు, పసుపు - అర టీ స్పూను, పచ్చిమిర్చి - 1, కరివేపాకు - 4 రెబ్బలు, ఉల్లి తరుగు - అర కప్పు, గరం మసాల, దనియాల పొడి, జీలకర్ర - అర టీ స్పూను చొప్పున, కొత్తిమీర - అరకప్పు, పచ్చికొబ్బరి తురుము - గుప్పెడు, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం: అరటిపువ్వు, శనగలు కలిపి ఒక రాత్రంతా నానబెట్టాలి. తర్వాత నీరు వడకట్టి, తాజా నీరు, కొద్ది ఉప్పుతో ఒక విజిల్‌ వచ్చేవరకు ఉడికించాలి. నూనెలో జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లి తరుగు, కరివేపాకు వేగించాలి. తర్వాత ఉప్పు, దనియా, గరం మసాల పొళ్లు వేసి, ఉడికించిన శనగలు, అరటి పువ్వు కలపాలి. 5 నిమిషాలు చిన్నమంటపై ఉంచి కొత్తిమీర, కొబ్బరి తురుము కలిపి దించేయాలి. ఈ కూర చపాతీల్లోకి, పాటు అన్నంలోకి కూడా బాగుంటుంది.

రామన్నకే స్టీరింగ్‌అభివృద్ధికి కృషిఎమ్మెల్సీ దండె విఠల్‌కు సన్మానంటీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా కోనేరు కోనప్పజిల్లా అభివృద్ధికి కృషి చేయాలి ఎల్‌ఈడీ లైట్లు ప్రారంభం జాతర ఏర్పాట్ల పరిశీలనబాల్క సుమన్‌ నియామకంతో పార్టీ బలోపేతం టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా బాల్క సుమన్‌త్యాగధనులను స్మరించుకోవాలి
Advertisement