Abn logo

టమోటా వడియాలు

కావలసిన పదార్థాలు: టమేటోలు - 200 గ్రా., సగ్గుబియ్యం - పావు కేజీ, నీరు - 6 కప్పులు, ఉప్పు - రుచికి సరిపడా, కారం - 1 టీ స్పూను.
తయారుచేసే విధానం: టమేటోలను నీటిలో పావుగంట ఉడికించాలి. చల్లబడ్డాక తొక్క తీసి, మెత్తగా గ్రైండ్‌ చేసి పక్కనుంచాలి. సగ్గుబియ్యాన్ని 15 నిమిషాలు నానబెట్టి నీరు వడకట్టాలి. నానిన సగ్గుబియ్యానికి 6 కప్పుల నీరు జతచేసి కుక్కర్లో 3 విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించాలి. చల్లారిన తర్వాత ఉప్పు, కారం, టమోటా గుజ్జు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని (పెద్ద) ప్లాస్టిక్‌ కవర్‌పై గుండ్రంగా పల్చగా పల్చగా వేసి బాగా ఎండనిచ్చి డబ్బాల్లో నిలువ చేసుకోవాలి.

అడవుల జల్లెడ..సరిహద్దుపై నిఘామద్యం మత్తులో..భార్యను హత్య చేసిన భర్తఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానంగిరిజన మహిళ ఆత్మహత్యపై విచారణ వేగవంతం చేయాలికొనసాగుతున్న ‘కరోనా’ ఉధృతిముందుచూపేదీ?మన్యంపై మావోయిస్టుల నీడడాక్యుమెంట్‌ రైటర్లకు మళ్లీ లైసెన్సులు...?అయ్యో.. సారూ!అధికారులు సమన్వయంతో పనిచేయాలి
Advertisement
d_article_rhs_ad_1
Advertisement