Abn logo

ఆలూ రైతా

కావ

లసిన పదార్థాలు: ఆలు - 2, పెరుగు - 2 కప్పులు, పచ్చిమిర్చి - 2, వెల్లుల్లి - 2 రేకలు, జీరాపొడి - అర టీ స్పూను, పుదీనా ఆకులు - 1 టేబుల్‌ స్పూను, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం: ముందుగా ఆలుగడ్డల్ని మెత్తగా ఉడికించి తొక్కతీసి మెదిపి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, పుదీనా, వెల్లుల్లి గ్రైండు చేసుకోవాలి. తర్వాత పెరుగులో మెదిపిన ఆలు గుజ్జు, పుదీనా మిశ్రమం, జీరాపొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ రైతా పరాటాల్లోకి, అన్నంలోకి బాగుంటుంది.

‘వనా’శనం..!గిరిజన గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తాంసమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలిఇన్‌చార్జి డీలర్ల ఇష్టారాజ్యండీలర్లు వరి సీడ్‌ విత్తనాలు విక్రయించొద్దుకమ్ముకున్న పొగ మంచుమార్కెట్‌ కమిటీ చెక్‌ పోస్టు ప్రారంభంగంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు ‘ధరణి’ కష్టాలుటీఆర్‌ఎస్‌ హయాంలోనే నియోజకవర్గ అభివృద్ధి
Advertisement