బీరకాయ రైతా

కావలసిన పదార్థాలు: చిన్న బీరకాయ - 1, గిలకొట్టిన పెరుగు - ఒకటిన్నర కప్పు, ఉల్లిపాయ - 1, పచ్చిమిర్చి - 2, పసుపు - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, కొత్తిమీర తరుగు - అరకప్పు, తాలింపు కోసం : ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, నూనె (తగినంత)
తయారుచేసే విధానం: కడాయిలో తాలింపుతో పాటు ఉల్లి, పచ్చిమిర్చి తరగు వేగించాలి. తర్వాత సన్నగా తరిగిన బీర ముక్కలు వేసి ఉడికించాలి (మూత పెట్టకూడదు). పసుపు, ఉప్పు వేసి దించేసి చల్లారనివ్వాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని పెరుగులో కలిపి కొత్తిమీరతో అలంకరించాలి. ఈ రైతా అన్నంలో కలుపుకున్నా, పరాటాలతో తిన్నా బాగుంటుంది.

పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలుసీసీ రోడ్డుపైనే బీటీ రోడ్డు నిర్మాణంపైకప్పు కూలినా.. పట్టింపు కరువుహెల్మెట్‌ ధరిస్తేనే రోడ్లపైకి అనుమతి : సీఐమూడు దశాబ్దాల సమస్యకు పరిష్కారం!కమ్ముకుంటున్న కారుమబ్బులువానాకాలం సాగుకు రైతులు సన్నద్ధంనత్తనడకన బావి నిర్మాణ పనులుతాంసిలో ఈదురు గాలులుమటన్‌ షాపుల వద్ద సండే సందడి
Advertisement
Advertisement