కీరా రైతా

కావలసినవి
 
ఉల్లిపాయ - ఒకటి, కీర - ఒకటి, ఉప్పు - రుచికి తగినంత, పెరుగు - ఒక కప్పు, కారం - అర టీస్పూన్‌, నిమ్మకాయ - ఒకటి, కొత్తిమీర కట్ట - ఒకటి.
 
తయారీవిధానం
 
ముందుగా ఒక పాత్రలో పెరుగు తీసుకొని అందులో ఉల్లిపాయలు, కీర ముక్కలు వేసుకోవాలి. నిమ్మరసం కలుపుకోవాలి. తరువాత తగినంత ఉప్పు, కారం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని ఫ్రిజ్‌లో పెట్టుకొని చల్లగా సర్వ్‌ చేసుకోవాలి.

పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలుసీసీ రోడ్డుపైనే బీటీ రోడ్డు నిర్మాణంపైకప్పు కూలినా.. పట్టింపు కరువుహెల్మెట్‌ ధరిస్తేనే రోడ్లపైకి అనుమతి : సీఐమూడు దశాబ్దాల సమస్యకు పరిష్కారం!కమ్ముకుంటున్న కారుమబ్బులువానాకాలం సాగుకు రైతులు సన్నద్ధంనత్తనడకన బావి నిర్మాణ పనులుతాంసిలో ఈదురు గాలులుమటన్‌ షాపుల వద్ద సండే సందడి
Advertisement
Advertisement