వాముఆకు రైతా

ABN , First Publish Date - 2016-08-27T18:17:33+05:30 IST

వాముఆకులు - 20, జీలకర్ర - ఒక టీస్పూన్‌, మిరియాలు - ఆరు, నూనె - ఒక టీస్పూన్‌, పంచదార - చిటికెడు, పెరుగు - వందగ్రాములు

వాముఆకు రైతా

కావలసినవి: వాముఆకులు - 20, జీలకర్ర - ఒక టీస్పూన్‌, మిరియాలు - ఆరు, నూనె - ఒక టీస్పూన్‌, పంచదార - చిటికెడు, పెరుగు - వందగ్రాములు

 
తయారీ: సాస్‌పాన్‌లో నూనె వేడిచేసి జీలకర్ర, మిరియాలు వేయాలి. అవి చిటపటమంటున్నప్పుడు తరిగిన వాముఆకులు వేసి గరిటెతో కలుపుతూ నీళ్లు ఆవిరైపోయే వరకు వేగించాలి. తరువాత స్టవ్‌ ఆపేసి మిశ్రమం చల్లార్చాలి. బాగా చల్లారాక మిక్సీ జార్‌లో మిశ్రమం, పెరుగు వేసి గ్రైండ్‌ చేయాలి. చివర్లో పంచదార, ఉప్పు వేస్తే వాముఆకుల రైతా రెడీ.

Updated Date - 2016-08-27T18:17:33+05:30 IST