Abn logo

దానిమ్మ రైతా

కావలసిన పదార్థాలు: దానిమ్మ గింజలు - 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప గుజ్జు - 1 కప్పు, మీగడ లేని పెరుగు - 1 కప్పు, పచ్చిమిర్చి తరుగు - 1 టీ స్పూను, కొత్తిమీర తరుగు - 1 టేబుల్‌ స్పూను, పంచదార + ఉప్పు - రుచికి తగినంత, చాట్‌ మసాల - అర టీ స్పూను.
తయారుచేసే విధానం: పెరుగులో పంచదార, ఉప్పు కలిపి గిలకొట్టాలి. తర్వాత బంగాళదుంప గుజ్జు, పచ్చిమిర్చి తరుగు, దానిమ్మ గింజలు, చిటికెడు చాట్‌ మసాల వేసి బాగా కలపాలి. కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచి తినేముందు చాట్‌ మసాల చల్లి, కొత్తిమీరతో అలంకరించాలి.

వ్యవసాయరంగాన్ని దెబ్బతీసే కుట్ర ఎల్‌ఆర్‌ఎస్‌పై సర్పంచ్‌లకు అవగాహనఎమ్మెల్యేకు సన్మానం ఫాగింగ్‌ మిషన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యేఎన్నాళ్లీ కష్టాలు ప్రాణాలు తీస్తున్న ఇసుక తవ్వకాలుమావోయిస్టులతో ప్రజలకు ఒరిగేదేమి లేదు సాదాసీదాగా నస్పూర్‌ మున్సిపల్‌ సమావేశం ప్రజల దాహార్తి తీర్చేందుకే మిషన్‌ భగీరథనులిపురుగుల మాత్రల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి
Advertisement
Advertisement