Abn logo

చెర్రీ రైతా

కావలసిన పదార్థాలు, తీపి పెరుగు - 300 మిలీ., రూఫ్‌ ఆఫ్జా (షర్బతుల్లో వాడే సువాసన ద్రవం) - 3 టీ స్పూన్లు, తాజా చెర్రీలు - 150 గ్రా.
తయారుచేసే విధానం
తీపి పెరుగును (తోడు వేసే ముందు పాలల్లో పంచదారను కలపండి) బాగా గిలకొట్టాలి. తర్వాత రూఫ్‌ ఆఫ్జాను వేసి బాగా కలపాలి. చెర్రీలను పెరుగులో మునిగేలా పెట్టి తినేముందు ఓ గంటపాటు ఫ్రిజ్‌లో ఉంచితే చాలు.

కరోనాపై కాకిలెక్కలుకార్యాలయాలకు రావొద్దు ‘మత్స్య సహకార సంఘంలో అనర్హుల సభ్యత్వాన్ని రద్దు చేయాలి’20లోగా కోఆప్షన్‌ సభ్యుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానంజిల్లాలో మరో మూడు పాజిటివ్‌పూర్వవిద్యార్థుల ఆర్థిక సహాయంకారు వర్సెస్‌ కమలం.. దూకుడు పెంచిన బీజేపీ కరోనా స్పీడ్‌.. పొంచి ఉన్న హైదరాబాద్ ముప్పు..ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీనామా బీమా.. ధీమా
Advertisement
d_article_rhs_ad_1
Advertisement