Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

వెలగపండు పులిహోర

వెలగపండు పులిహోర

కావ

లసిన పదార్థాలు: వెలగపండు - 1, (పొడి) అన్నం - 2 కప్పులు, వేరుశనగపప్పు - 1 టేబుల్‌ స్పూను, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు - 1 టీ స్పూను చొప్పున, పసుపు - అర టీ స్పూను, పచ్చిమిర్చి - 3, ఎండుమిర్చి - 3, కరివేపాకు - 4 రెబ్బలు, ఇంగువ - చిటికెడు, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం: వెలక్కాయ గుజ్జులో కొద్దినీళ్లు పోసి 5 నిమిషాలు ఉడికించి, చల్లారిన తర్వాత పేస్టు చేసుకోవాలి. నూనెలో ఆవాలు, వేరుశనగ, మినప, శనగపప్పులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, ఇంగువ, పసుపు ఒకటి తర్వాత ఒకటి వేసి వేగించాలి. ఇప్పుడు వెలక్కాయ పేస్టు కూడా కలిపి రెండు నిమిషాలు ఉంచి స్టౌవ్‌ కట్టేయాలి. తర్వాత అన్నం, ఉప్పు కలపాలి. చింతపండు, నిమ్మకాయ పులిహోర కంటే భిన్నమైన రుచిగల పులిహోర ఇది.

నిధులు లేని పాలన ఎలా చేయాలి?నిధులు లేని పాలన ఎలా చేయాలి?ధాన్యం పేరిట టీఆర్‌ఎస్‌ రాజకీయం చేస్తోందిధాన్యం పేరిట టీఆర్‌ఎస్‌ రాజకీయం చేస్తోందిహజ్‌ యాత్రికులకు ప్రభుత్వ సహకారంహజ్‌ యాత్రికులకు ప్రభుత్వ సహకారందేశ రక్షణలో పోలీసుల పాత్ర  కీలకం : ఎస్పీదేశ రక్షణలో పోలీసుల పాత్ర కీలకం : ఎస్పీఘనంగా కాల్వ లక్ష్మినరసింహస్వామి నాగవెల్లిఘనంగా కాల్వ లక్ష్మినరసింహస్వామి నాగవెల్లిదశాబ్దంగా ఇన్‌చార్జీలేదశాబ్దంగా ఇన్‌చార్జీలేపది పరీక్షలపై ప్రత్యేక దృష్టిపది పరీక్షలపై ప్రత్యేక దృష్టిదిగుబడులు వచ్చినా దిగులేనా?దిగుబడులు వచ్చినా దిగులేనా?రైతులకు భారంగా..వ్యవసాయంరైతులకు భారంగా..వ్యవసాయంమార్లవాయి అభివృద్ధికి ప్రత్యేక చర్యలుమార్లవాయి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.