Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

వాక్కాయ పులిహోర

వాక్కాయ పులిహోర

కావ

లసిన పదార్థాలు: వాక్కాయలు - పావుకిలో, అన్నం - 3 కప్పులు, పసుపు - అర టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, ఆవపిండి - అర టీ స్పూను, నూనె - 1 టేబుల్‌ స్పూను, జీడిపప్పు - 1 టేబుల్‌ స్పూను, ఆవాలు - అర టీ స్పూను, మినప్పప్పు, శనగపప్పు - 1 టీ స్పూను చొప్పున, ఎండుమిర్చి - 6, పచ్చి కరివేపాకు - గుప్పెడు.
తయారుచేసే విధానం: వాక్కాయల్ని సగానికి కోసి గింజలు తీసి కప్పు నీటిలో ఉడికించి నీరంతా ఇగిరిపోయాక పేస్టులా మెదుపుకోవాలి. ఈ పేస్టుతో పాటు ఉప్పు, ఆవపిండిని అన్నానికి పట్టించి పక్కనుంచాలి. కడాయిలో నూనె వేసి ఎండుమిర్చి వేగాక జీడిపప్పు, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, పసుపు, కరివేపాకు వేగించి చల్లార్చి వాక్కాయ గుజ్జు కలిపిన అన్నంలో వేసి బాగా కలపాలి. నిమ్మ, చింతపండు, దబ్బకాయ, మామిడికాయ పులిహోరలకు భిన్నంగా కొత్త రుచితో ఉంటుంది.

మనఊరు - మనబడితో బంగారు భవితమనఊరు - మనబడితో బంగారు భవితధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు చేరవేయాలిధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు చేరవేయాలివిచారణలో ఉన్న కేసుల శాతం తగ్గేలా కృషి చేయాలివిచారణలో ఉన్న కేసుల శాతం తగ్గేలా కృషి చేయాలినిరంజన్‌రెడ్డికి లక్కీఛాన్స్‌! నిరంజన్‌రెడ్డికి లక్కీఛాన్స్‌! నకిలీనిషానకిలీనిషాటెండర్‌ ప్రకటనను వెనక్కి తీసుకోవాలిటెండర్‌ ప్రకటనను వెనక్కి తీసుకోవాలిసీసీఐపై ఆశలు గల్లంతే!సీసీఐపై ఆశలు గల్లంతే!కాగజ్‌నగర్‌లో పోలీసుల సోదాలుకాగజ్‌నగర్‌లో పోలీసుల సోదాలువాహనాలపై పన్ను రద్దు చేయాలివాహనాలపై పన్ను రద్దు చేయాలిగూడెం వంతెనను పరిశీలించిన డీఎస్పీ గూడెం వంతెనను పరిశీలించిన డీఎస్పీ
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.