Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

జంతికలు

జంతికలు

an style="color: red;">కావాల్సిన పదార్థాలు: బియ్యం - ఒక కిలో, శెనగపప్పు - పావుకిలో, వాము - రెండు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - తగినంత, నూనె - తగినంత.
తయారుచేయు విధానం: బియ్యంలో శెనగపప్పు కలుపుకుని మెత్తగా పిండి పట్టించుకోవాలి. అందులో కొద్దిగా నీళ్లు, వాము, తగినంత ఉప్పు వేసి గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద కడాయి పెట్టుకుని కావల్సినంత నూనె పోసుకుని బాగా కాగాక పెద్ద రంధ్రం ఉన్న గొట్టంలో ఈ పిండిని పెట్టి జంతికలు వేయాలి. ఎరుపురంగు వచ్చే వరకు వేయించి తీసేయాలి. కరకరలాడే జంతికలు రెడీ.

మనఊరు - మనబడితో బంగారు భవితమనఊరు - మనబడితో బంగారు భవితధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు చేరవేయాలిధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు చేరవేయాలివిచారణలో ఉన్న కేసుల శాతం తగ్గేలా కృషి చేయాలివిచారణలో ఉన్న కేసుల శాతం తగ్గేలా కృషి చేయాలినిరంజన్‌రెడ్డికి లక్కీఛాన్స్‌! నిరంజన్‌రెడ్డికి లక్కీఛాన్స్‌! నకిలీనిషానకిలీనిషాటెండర్‌ ప్రకటనను వెనక్కి తీసుకోవాలిటెండర్‌ ప్రకటనను వెనక్కి తీసుకోవాలిసీసీఐపై ఆశలు గల్లంతే!సీసీఐపై ఆశలు గల్లంతే!కాగజ్‌నగర్‌లో పోలీసుల సోదాలుకాగజ్‌నగర్‌లో పోలీసుల సోదాలువాహనాలపై పన్ను రద్దు చేయాలివాహనాలపై పన్ను రద్దు చేయాలిగూడెం వంతెనను పరిశీలించిన డీఎస్పీ గూడెం వంతెనను పరిశీలించిన డీఎస్పీ
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.