Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

నువ్వుల పులగం

నువ్వుల పులగం

rong style="color: #ff0000;">కావలసిన పదార్థాలు: కొత్త బియ్యం - పావుకిలో, వేయించిన నువ్వుల పొడి - 50 గ్రా, వేయించిన పెసరపప్పు - 50 గ్రా, ఉప్పు - తగినంత.
 
తయారీ విధానం: బియ్యం, నువ్వుల పొడి, పెసరపప్పు కలిపి ఒక గిన్నెలో ఉంచుకోవాలి. మరో పాత్రలో నీళ్ళు(ఒక గ్లాసుకి మూడు గ్లాసుల చొప్పున) తీసుకుని స్టవ్‌పై ఉంచి, నీళ్ళు మరిగాక కలిపి ఉంచుకున్న బియ్యం, నువ్వులపొడి, పెసరపప్పు, ఉప్పు వేసి ఉడికించాలి. అంతే, నువ్వుల పులగం రెడీ.

నిధులు లేని పాలన ఎలా చేయాలి?నిధులు లేని పాలన ఎలా చేయాలి?ధాన్యం పేరిట టీఆర్‌ఎస్‌ రాజకీయం చేస్తోందిధాన్యం పేరిట టీఆర్‌ఎస్‌ రాజకీయం చేస్తోందిహజ్‌ యాత్రికులకు ప్రభుత్వ సహకారంహజ్‌ యాత్రికులకు ప్రభుత్వ సహకారందేశ రక్షణలో పోలీసుల పాత్ర  కీలకం : ఎస్పీదేశ రక్షణలో పోలీసుల పాత్ర కీలకం : ఎస్పీఘనంగా కాల్వ లక్ష్మినరసింహస్వామి నాగవెల్లిఘనంగా కాల్వ లక్ష్మినరసింహస్వామి నాగవెల్లిదశాబ్దంగా ఇన్‌చార్జీలేదశాబ్దంగా ఇన్‌చార్జీలేపది పరీక్షలపై ప్రత్యేక దృష్టిపది పరీక్షలపై ప్రత్యేక దృష్టిదిగుబడులు వచ్చినా దిగులేనా?దిగుబడులు వచ్చినా దిగులేనా?రైతులకు భారంగా..వ్యవసాయంరైతులకు భారంగా..వ్యవసాయంమార్లవాయి అభివృద్ధికి ప్రత్యేక చర్యలుమార్లవాయి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.