Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

సున్నుండలు

సున్నుండలు

కావ

ల్సినవి: మినపప్పు- 3 కప్పులు, బియ్యం - 1/2 కప్పు, పంచదార - 3 కప్పులు, నెయ్యి - 2 కప్పులు, జీడిపప్పు - 4 టేబుల్‌స్పూన్లు.
తయారీ విధానం:
మినప్పప్పు, బియ్యం దోరగా వేయించుకొని గ్రైండ్‌ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్‌ చేయకూడదు. జీడిపప్పు కూడా నేతిలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. పంచదార కూడా విడిగా గ్రైండ్‌ చేసి పెట్టుకోవాలి. మినప్పప్పు పిండి, పంచదార పొడి, జీడిపప్పు బాగా కలపాలి. ఇప్పుడు నెయ్యి పోసి కలిపి నిమ్మకాయంత పరిమాణంలో ఉండలుగా కడితే సున్నుండలు రెడీ.

ఆసిఫాబాద్‌ జిల్లాలో విచ్చలవిడిగా గుట్కా దందాఆసిఫాబాద్‌ జిల్లాలో విచ్చలవిడిగా గుట్కా దందాదళితుల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యందళితుల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యంసబ్సిడీ గ్యాస్‌ సిలిండర్లను సద్వినియోగం చేసుకోవాలి సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్లను సద్వినియోగం చేసుకోవాలి డెంగ్యూ నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలిడెంగ్యూ నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలిఆసిఫాబాద్‌ జిల్లాలో ఘనంగా బుద్ధ జయంతిఆసిఫాబాద్‌ జిల్లాలో ఘనంగా బుద్ధ జయంతినేటీ నుంచి సీతాగోంది ఆత్రం వంశీయుల పెర్సాపేన్‌ ఉత్సవాలు నేటీ నుంచి సీతాగోంది ఆత్రం వంశీయుల పెర్సాపేన్‌ ఉత్సవాలు గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలిగ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలిఅన్ని వర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యఅన్ని వర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యఅధిక తూకం వేస్తే చర్యలు అధిక తూకం వేస్తే చర్యలు తరుగు లేకుండా ధాన్యం కొనాలని రైతుల రాస్తారోకో  తరుగు లేకుండా ధాన్యం కొనాలని రైతుల రాస్తారోకో
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.