Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

సగ్గుబియ్యం గారెలు

సగ్గుబియ్యం గారెలు

కావ

లసిన పదార్థాలు: సగ్గుబియ్యం - 1 కప్పు, ఉడికించిన ఆలుగడ్డ గుజ్జు - 2 కప్పులు, వేగించి పొట్టుతీసిన వేరుశనగపప్పు - అరకప్పు, జీలకర్ర - 1 టీ స్పూను, పచ్చిమిర్చి తరుగు - 1 టీ స్పూను, పంచదార - చిటికెడు, నిమ్మరసం - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, కొత్తిమీర తరుగు - 2 టేబుల్‌ స్పూన్లు, బియ్యప్పిండి - 3 టీ స్పూన్లు.
తయారుచేసే విధానం : సగ్గుబియ్యం కడిగి ఒక రాత్రంతా నానబెట్టాలి. వేరుశనగపప్పును బరకగా దంచుకోవాలి. వెడల్పాటి పాత్రలో (నీరు పిండిన) సగ్గుబియ్యం, ఆలు గుజ్జు, జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు, పంచదార, నిమ్మరసం, వేరుశనగ తురుము, ఉప్పు కలిపి ముద్దగా చేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకొని బియ్యప్పిండిలో దొర్లించి గారెల్లా వత్తి రిఫ్రిజిరేటర్లో 10 నిమిషాలు ఉంచాలి. తర్వాత నూనెలో దోరగా వేగించాలి. నవరాత్రుల సందర్భంగా ఉత్తర తెలంగాణ, మహారాష్ట్రల్లో ప్రత్యేకంగా చేసే గారెలివి.

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంరైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం రైతులందరూ ఈకేవైసీ చేసుకోవాలి రైతులందరూ ఈకేవైసీ చేసుకోవాలిదళిత బంధు దేశానికే ఆదర్శం దళిత బంధు దేశానికే ఆదర్శం  బ్యాంకు లింకేజీలో జిల్లాకు ప్రథమ స్థానం బ్యాంకు లింకేజీలో జిల్లాకు ప్రథమ స్థానం కాంగ్రెస్‌ శ్రేణుల్లో నయా జోష్‌..!కాంగ్రెస్‌ శ్రేణుల్లో నయా జోష్‌..! రెవెన్యూ అధికారుల లీలలపై విజిలెన్స్‌ ఆరా? రెవెన్యూ అధికారుల లీలలపై విజిలెన్స్‌ ఆరా?క్రీడాకారుల కోసం క్రీడా ప్రాంగణాలుక్రీడాకారుల కోసం క్రీడా ప్రాంగణాలుపథకాల అమలులో నిర్లక్ష్యం వద్దుపథకాల అమలులో నిర్లక్ష్యం వద్దురోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న బాధితుల రాస్తారోకో రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న బాధితుల రాస్తారోకో వీఆర్‌ఏలకు పేస్కేల్‌ వర్తింపజేయాలివీఆర్‌ఏలకు పేస్కేల్‌ వర్తింపజేయాలి
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.