రవ్వలడ్డు
ABN , First Publish Date - 2015-09-02T17:53:07+05:30 IST
కావలసినవి: రవ్వ - 3 కప్పులు, పంచదార - 3 కప్పులు, కొబ్బరి - 1/2 కప్పు, నెయ్యి - 2 కప్పులు, జీడిపప్పు
కావలసినవి: రవ్వ - 3 కప్పులు, పంచదార - 3 కప్పులు, కొబ్బరి - 1/2 కప్పు, నెయ్యి - 2 కప్పులు, జీడిపప్పు - 2 టేబుల్స్పూన్లు (సన్నగా తరిగినవి), కిస్మిస్ - 4 టేబుల్స్పూన్లు
తయారీ విధానం: రవ్వ, కొబ్బరిలో కొద్దిగా నేయి వేసి వేయించుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్ కూడా నేతిలో వేయించుకొని రవ్వ మిశ్రమంలో కలిపేయాలి. ఇప్పుడు నెయ్యిపోసి కలిపి నిమ్మకాయ పరిమాణంలో ఉండలుగా కట్టాలి.