desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 8 2019 @ 07:28AM

హైదరాబాద్‌లో నేటి కార్యక్రమాలు

నిర్విరామ సంగీత విభావరి
కార్యక్రమం: శ్రీకృష్ణ, స్వరరాగ స్రవంతి సమర్పణలో ఘంటసాల జయంతి సందర్భంగా ప్రముఖ గాయకుడు వైఎస్‌ రామకృష్ణ నిర్వహణలో ‘మరపురాని మహనీయుడు ఘంటసాల’ 12గంటల నిర్విరామ సంగీత విభావరి
స్థలం: త్యాగరాయగానసభ
సమయం: ఉదయం 9నుంచి రాత్రి 9గంటలవరకు)
 
జయంతి
కార్యక్రమం: త్యాగరాయగానసభ ఆధ్వర్యంలో ‘ఎందరో మహానుభావుల మధుర స్పృతులతో’లో భాగంగా ప్రముఖ సాహితీవేత్త వోలేటి సుబ్బారావు జయంతి, త్యాగరాయగానసభ సంగీతవిద్యాలయం వారి సంగీత కచేరి
ముఖ్య అతిథి: డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు
సభాధ్యక్షుడు: కళావీఎస్‌ జనార్దనమూర్తి
స్థలం: కళాలలిత కళావేదిక, త్యాగరాయగానసభ
సమయం: సాయంత్రం 6గంటలకు.
 
ప్రసంగం
కార్యక్రమం: స్వామి ముకుందానంద ‘7 మైండ్‌ సెట్స్‌ ఫర్‌ సక్సెస్‌,హ్యాపీనెస్‌, ఫుల్‌ఫిల్‌మెంట్‌’ అంశపై ప్రసంగం
స్థలం: ద ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌, ఖైరతాబాద్‌
సమయం: సాయంత్రం 6నుంచి రాత్రి8వరకు (14వ తేదీవరకు)
 
ఆవిష్కరణ
కార్యక్రమం: సీహెచ్‌ ఆంజనేయులు కవితా సంపుటి ‘ఆశల గాలి పటాలు’ ఆవిష్కరణ సభ
సభాధ్యక్షుడు: ఆచార్య పి. లక్ష్మీనారాయణ
ఆవిష్కర్త: ఏనుగు నరసింహారెడ్డి
విశిష్ట అతిథులు: కె.శివారెడ్డి, అమ్మంగి వేణుగోపాల్‌
స్థలం: షోయబ్‌హాల్‌, సుందరయ్య విజ్ఞానకేంద్రం.
సమయం: సాయంత్రం6గంటలకు
 
సామూహిక వివాహాలు
కార్యక్రమం: శ్రీ సోమవంశ సహస్రార్జున క్షత్రీయ సమాజ్‌ ఆధ్వర్యంలో సామూహిక వివాహ్‌ ఉత్సవ్‌-2019
ముఖ్య అతిథి: రాజాసింగ్‌(ఎమ్మెల్యే)
స్థలం: డాక్టర్‌ అంబేడ్కర్‌ ప్లే గ్రౌండ్‌, రహీంపురా, పురానపూల్‌
సమయం: ఉదయం 11.05గంటలకు.
 
సమావేశం
కార్యక్రమం: ఆలిండియా ఎస్సీ, ఎస్టీ రైట్స్‌ ఫొటెక్షన్‌ సొసైటీ ఆధ్వర్యంలో పబ్లిక్‌ సెక్టార్‌లో రిజర్వేషన్‌ అమలుపై రాష్ట్ర స్థాయి సమావేశం.
స్థలం: వెట్స్‌ గార్డెన్‌,శాంతినగర్‌
సమయం: ఉదయం 9గంటలకు. స్పోర్ట్స్‌డే
కార్యక్రమం: రోజరీ కాన్వెంట్‌ హైస్కూల్‌ ఆధ్వర్యంలో
 
స్పోర్ట్స్‌ డే
స్థలం: ఎల్బీ స్టేడియం
సమయం: మధ్యాహ్నం 3గంటలకు.
 
సోలో ఎగ్జిబిషన్స్‌
కార్యక్రమం: ప్రకాష్‌ అనెగుండి, అమీనారెడ్డి, భరత్‌దాస్‌ సోలో పెంటింగ్‌ ఎగ్జిబిషన్స్‌
స్థలం: చిత్రమయి ఆర్ట్‌ గ్యాలరీ, మాదాపూర్‌
సమయం: ఉదయం 10.30గం నుంచి రాత్రి7గంటల వరకు. (నేటి వరకు)
 
పుస్తక ప్రదర్శన
కార్యక్రమం: 400 రకాల పుస్తకాల ప్రదర్శన
స్థలం: మైండ్‌ అండ్‌ పర్సనాలిటీ కేర్‌, అశోక్‌నగర్‌ క్రాస్‌రోడ్స్‌
సమయం: ఉ. 9 - రాత్రి 8 (నేటి వరకు)
 
పురాణ ప్రవచనం
కార్యక్రమం: శృంగేరి జగద్గురు మహాసంస్థానం, సత్యనారాయణ స్వామి ఆలయం ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ మల్లాది వేంకటరామనాథ శర్మచే ‘భాగవతాసుధ’ పురాణ ప్రవచనం
స్థలం: సత్యనారాయణ స్వామి దేవాలయ ప్రాంగణం, అశోక్‌నగర్‌
సమయం: సా. 6.30 - 8 (15వ తేదీ వరకు)