desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Oct 19 2019 @ 09:50AM

హైదరాబాద్‌లో నేటి కార్యక్రమాలు

ఆబాలగోపాలం
స్వర్వాహిని, శ్రీ త్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ఆబాలగోపాలం
సాంస్కృతిక కార్యక్రమాలు
తేదీ: 19-10-2019, బుధవారం, సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8:30 గంటల వరకు
వేదిక: శ్రీ కళా సుబ్బారావు కళా వేదిక, శ్రీ త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి, హైదరాబాద్
గౌరవ అతిథి: శ్రీ కళా వి.ఎన్. జనార్ధనమూర్తి
 
 
ఆకాశవాణి సంగీత సమ్మేళనం
కార్యక్రమం: ఆల్‌ ఇండియా రేడియో హైదరాబాద్‌ ఆధ్వర్యంలో ‘ఆకాశవాణి సంగీత సమ్మేళనం-2019’, కర్ణాటక-హిందుస్తానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు
స్థలం: ఎన్టీఆర్‌ కళామందిరం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, నాంపల్లి
సమయం: సా. 6
 
ప్రాపర్టీ షో
కార్యక్రమం: ట్రెడా పాపర్టీ షో
స్థలం: హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌
సమయం: ఉ. 10 నుంచి రాత్రి 8(రేపటి వరకు)
 
మల్లేశం
కార్యక్రమం: హైదరాబాద్‌ ఫిల్మ్‌ క్లబ్‌ ఆధ్వర్యాన ‘మల్లేశం’ చిత్ర ప్రదర్శన
స్థలం: సారథి స్టూడియోస్‌ ప్రివ్యూ థియేటర్‌, అమీర్‌పేట్‌
సమయం: సా. 6 (21 వరకు)
 
నాటక కళా పురస్కారాలు
కార్యక్రమం: పద్మశ్రీ పురస్కారం స్వీకరించిన తొలి తెలుగు రంగస్థల నటుడు స్థానం నరసింహారావు జయంతి సందర్భంగా యువ కళావాహిని ఆధ్వర్యంలో నాటక కళా పురస్కారాల ప్రదానం
స్వీకర్తలు: రంగస్థల నటులు జమునా రాయలు(సురభి), యం.సాల్వాచారి
అతిథులు: కేవీ రమణాచారి, తదితరులు
స్థలం: రవీంద్రభారతి సమావేశ మందిరం
సమయం: సా. 5.30
 
ఘంటసాల గీతాలు
కార్యక్రమం: ఘంటసాల గాన గౌతమి, రవీంద్ర కళారాధన ఆధ్వర్యంలో ‘ఘంటసాల మధుర గీతాలాపన’
స్థలం: త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి
సమయం: సా. 5
 
నాట్య ప్రదర్శన
కార్యక్రమం: సత్యం డ్యాన్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో కామేశ్వరి శిష్య బృందంచే కూచిపూడి నాట్యం
స్థలం: అంఫి థియేటర్‌, శిల్పారామం
సమయం: సా. 5.30
 
చేనేత సంత
కార్యక్రమం: చేనేత చైతన్య వేదిక ఆధ్వర్యాన చేనేత సంత
స్థలం: అవర్‌ సేక్రెడ్‌ స్పేస్‌ చౌరాహ ఆడిటోరియం, సికింద్రాబాద్‌
సమయం: ఉ. 11 - 9 (రేపటి వరకు)
 
కుల, మత రుగ్మతలపై చర్చ
కార్యక్రమం: ‘సమాజంలో పెరిగిపోతున్న కుల, మత రుగ్మతలు’ అంశంపై మానవ వికాస వేదిక ఆధ్వర్యంలో చర్చ, గ్రేటర్‌ హైదరాబాద్‌ సర్వసభ్య సమావేశం
అతిథులు: టి.రమేశ్‌(సైన్స్‌ కార్యకర్త), బి.సాంబశివరావు, కొండేపూడి నిర్మల
స్థలం: టీపీఎస్‌కే హాల్‌,సుందరయ్య విజ్ఞాన కేంద్రం
సమయం: ఉ. 10 నుంచి ఒంటి గంట వరకు (20వ తేదీన)