Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Thu, 13 Dec 2018 11:56:58 IST

మనవరాలితో యేసుదాసు గానం

మనవరాలితో యేసుదాసు గానం

కొత్త దర్శకుడు సేతు ఇయాన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పార్త విళి పార్తబడి’ చిత్రంలో దిగ్గజ నేపథ్య గాయకులు జె.యేసుదాసు రెండు భిన్నమైన స్వరాలతో పాట పాడారు. అంతేకాదు, ఆయన తనయుడు విజయ్‌ యేసుదాసు, మనవరాలు అమేయా ముగ్గురూ కలిసి ఒక పాట పాడడం విశేషం. దక్షిణామూర్తి సంగీత దర్శకత్వంలో తన వారసులతో కలిసి యేసుదాసు పాడిన పాట సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని దర్శకుడు పేర్కొన్నారు.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.