Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Tue, 02 Dec 2014 01:00:53 IST

‘సినారె శతకం’ ఆవిష్కరణ సభ

 సినారె శతకం ఆవిష్కరణ సభ

డా. రాధశ్రీ రచించిన ‘సినారె శతకం’ పుస్తకం ఆవిష్కరణ - అంకితోత్సవం ఈ నెల 3న సాయంత్రం 5.30 గంటలకు ఆలేరులోని ఏకశిల పబ్లిక్‌ స్కూల్‌ ఆవరణలో జరుగుతుంది. ఆచార్య ఎన్‌. గోపి అధ్యక్షతన జరిగే ఈ సభలో డా. సి. నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌ రెడ్డి గౌరవ అతిథిగా పాల్గొంటారు. బైస దేవదాసు ఆత్మీయ అతిథిగా, మూడ నాగభూషణం గుప్త ప్రత్యేక అతిథిగా, చిర్ర ఉపేందర్‌ రెడ్డి ఆదరణీయ అతిథిగా హాజరౌతారు. డా. లింగంపల్లి రామచంద్ర పుస్తక పరిచయం చేస్తారు. అలాగే ఈ సభలో ప్రముఖ సాహితీ వేత్త డా. నందిని సిధారెడ్డికి తేజ విశిష్ట సాహిత్య పురస్కార ప్రదానం జరుగుతుంది.
- తేజ ఆర్ట్‌ క్రియేషన్స్‌

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.