
పురస్కారాల ప్రదానం
కార్యక్రమం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో భారత్ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో ద్వాదశ వార్షికోత్సవాలు- విశిష్ట కళారత్న పురస్కారాల ప్రదానం, తెలుగు టెలివిజన్ రచయితల సంఘం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం-2018, మహిళా శిరోమణి పురస్కారాల ప్రదానం.
ముఖ్యఅతిథులు: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, కేవీరమణాచారి (ప్రభుత్వ సలహాదారు)
సభాధ్యక్షుడు: సి పార్ధసారథి (ప్రిన్సిపల్ కార్యదర్శి-వ్యవసాయశాఖ)
సభాప్రారంభం: సముద్రాల వేణుగోపాలాచారి
ప్రత్యేక అతిథులు: జి నగేష్ ఎంపీ, జి.వివేక్ (ప్రభుత్వ సలహాదారు), నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్.
విశిష్టఅతిథులు: రసమయి బాలకిషన్, అయాచితం శ్రీధర్, నవీన్‌మిట్టల్, మామిడి హరికృష్ణ, ఎస్వీ సత్యనారాయణ.
గౌరవఅతిథులు: పరుచూరి గోపాలకృష్ణ, తమ్మారెడ్డి భరద్వాజ, ప్రమఖ నటులు రోజారమణి, కవిత
స్థలం: రవీంద్రభారతి
సమయం: ఉదయం 10 నుంచి సాయంత్రం 6గం వరకు.
సమావేశం
కార్యక్రమం: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రీజినల్ రూరల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూరల్ బాంకుల్లో ఇనిటెయిల్ పబ్లిక్ ఆఫీసర్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ ట్రేడ్ యూనియన్ లీడర్ల సమావేశం.
ముఖ్యఅతిథి: మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్
స్థలం: ఎన్ఎస్ఎస్ న్యూస్ సెంటర్, హైదర్‌గూడ
సమయం: ఉదయం 10.30గం.
ఎగ్జిబిషన్
కార్యక్రమం: హియా జువెలరీ డిజైనర్ ఎగ్జిబిషన్ ప్రారంభం.
స్థలం: ఫ్లాట్ 302 , కపాడియా లైన్, సోమాజిగూడ
సమయం: (16 వరకు)
స్వరరాగ మహాయాగం
కార్యక్రమం: ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, ఘంటసాల గాన గౌతమి సమర్పించు ప్రధాన గాయకుడు చిప్పాడ నాగేశ్వరరావు సహాయార్థం ఘంటసాల
స్వరరాగ మహాయాగం.
స్థలం: త్యాగరాయగానసభ
సమయం: సాయంత్రం 5గం.
అవగాహన సదస్సు
కార్యక్రమం: ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో గ్లకోమాపై అవగాన సదస్సు
స్థలం: ఇనిస్టిట్యూట్‌లోని పటోడియా ఆడిటోరియం,కల్లం అంజిరెడ్డి క్యాంపస్,
బంజారాహిల్స్.
సమయం: మధ్యాహ్నం 3గం.
ఓయూలో క్రికెట్ మ్యాచ్
కార్యక్రమం: మానసిక దివ్యాంగులకు క్రికెట్ మ్యాచ్
స్థలం: ఉస్మానియా యూనివర్సిటీ
సమయం: ఉదయం 10.30