Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Sun, 08 Oct 2017 20:21:08 IST

తెలుగు ప్రముఖుల అసలు పేర్లు మీకు తెలుసా..?

తెలుగు ప్రముఖుల అసలు పేర్లు మీకు తెలుసా..?

ప్రముఖ తెలుగు నటీనటులు, సాహితీవేత్తలు, రచయితల పొడిపేర్లు, కలం పేర్లు, ఇంటిపేర్లు మనకు బాగా తెలుసు. అయితే వారి అసలు పేర్లు ఏమిటో చాలా మందికి తెలియదు. పాఠకుల కోసం కొందరి పేర్లను ఈ రోజు అందిస్తున్నాము. ఆలకించండి మరి..
 
1. బాపు - సత్తిరాజు లక్ష్మీనారాయణ
2. ఆచార్య ఆత్రేయ - కిళాంబి నరసింహాచార్యులు
3. ఆరుద్ర- భాగవతుల సదాశివశంకర శాస్త్రి
4. శ్రీశ్రీ - శ్రీరంగం శ్రీనివాసరావు
5. జాలాది - జాలాది రాజారావు
6. సాహితి - చెరుకుపల్లి శ్రీరామచంద్రమూర్తి
7. వనమాలి - మణిగోపాల్‌
8. వెన్నెలకంటి - వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్‌
9. పినిశెట్టి - పినిశెట్టి శ్రీరామమూర్తి
10. సిరివెన్నెల - చేంబోలు సీతారామ శాస్త్రి
 
11. జొన్నవిత్తుల - జొన్నవిత్తుల రామలింగేశ్వర శాస్త్రి
12. దాశరథి- దాశరథి కృష్ణమాచార్యులు
13. అంజలి- అంజమ్మ
14. రేలంగి- రేలంగి వేంకట రామయ్య
15. ఘంటసాల - ఘంటసాల వెంకటేశ్వరరావు
16. రాజనాల- రాజనాల కాళేశ్వరరావు
17. కె.ఆర్‌.విజయ - దైవనాయకి
18. దేవిక - ప్రమీల
19. భానుప్రియ- మంగభామ
20. జయప్రద - లలితారాణి
 
21. రాజబాబు - పుణ్యమూర్తుల అప్పలరాజు
22. జంధ్యాల - జంధ్యాల వీరవెంకటసుబ్రహ్మణ్య శాస్త్రి
23. ఎవిఎస్‌ - ఎ.వి.సుబ్రహ్మణ్యం
24. పెండ్యాల- పెండ్యాల నాగేశ్వరరావు
25. ముక్కామల - ముక్కామల రాధాకృష్ణమూర్తి
26. చిరంజీవి - కొణిదెల శివశంకర వరప్రసాద్‌
27. కృష్ణభగవాన్‌ - పాపారావు చౌదరి
28. చక్రవర్తి - అప్పారావు
29. రామదాసు - కంచర్ల గోపన్న
30. బీనాదేవి - బి.నాగేశ్వరి దేవి
 
31. మో - వేగుంట మోహనప్రసాద్‌
32. చేరా - చేకూరి రామారావు
33. శారద - నటరాజన్‌
34. బుచ్చిబాబు - శివరాజు వేంకట సుబ్బారావు
35. ఎన్‌.ఆర్‌.నంది - నంది నూకరాజు
36. సినారె - సింగిరెడ్డి నారాయణరెడ్డి
37. నగ్నముని - హృషి కేశవరావు
38. తిరుపతి వేంకటకవులు - దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి
39. కొవ్వలి- కొవ్వలి లక్ష్మీ నరసింహారావు
40. కా.రా - కాళీపట్నం రామారావు
 
41. వోల్గా - పోపూరి లలితాకుమారి
42. ఉషశ్రీ - పురాణపండ సూర్య ప్రకాశ దీక్షితులు
43. కరుణశ్రీ - జంధ్యాల పాపయ్య శాస్త్రి
44. గద్దర్‌ - బి.విఠల్‌రావు
45. గోరా - గోపరాజు రామచంద్రరావు
46. చా.సో - చాగంటి సోమయాజులు
47. జరుక్‌ శాస్త్రి - జలసూత్రం రుక్మిణీనాధ శాస్త్రి
48. విద్వాన్‌ విశ్వం - విశ్వరూప శాస్త్రి
49. రావి శాస్త్రి - రాచకొండ విశ్వనాధశాస్త్రి
50. శోభన్‌బాబు - ఉప్పు శోభనాచలపతిరావు

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.