Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Thu, 09 Feb 2017 23:39:41 IST

ది గోల్డెన్‌ స్వాన్‌

ది గోల్డెన్‌ స్వాన్‌

జీవాత్మ పరమాత్మ ఒక్కటే అంటుంది అద్వైతమ్‌. ఆది శంకరుడి అద్వైతాన్ని సంస్కృత కవులెందరో ప్రత్యక్షంగా, పరోక్షంగా తమ కావ్యాల్లో ప్రతిఫలింపజేశారు. వీరిలో సంస్కృత కవి శ్రీహర్షుడు ప్రముఖుడు. వ్యాసభారతంలోని నలదమయంతి ఇతివృత్తం ఆధారంగా హర్షుడు మంత్రయోగవేదాంత శాస్త్రాల రహస్య పీటికగా నైషధం సృజన చేశాడని 1968లో వెలువడిన స్వర్ణహంసలో వెల్లడించారు ప్రముఖ కవి శేషేంద్ర శర్మ. ఇప్పుడీ స్వర్ణహంసను భౌతిక శాస్త్రవేత్త, శ్రీవిద్యోపాసకులు డా.గురజాడా సూర్యనారాయణమూర్తి ‘ది గోల్డెన్‌ స్వాన్‌’గా ఆంగ్లంలోకి అనువదించారు.
 
పేజీలు: 133
వెల: రూ.125
ప్రతులకు: నవతెలంగాణ, విశాలాంధ్ర, మన తెలంగాణ, ప్రజాశక్తి అన్ని కేంద్రాలు.
నవోదయ బుక్‌ హౌస్‌, ఇతర ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.