Oct 8 2016 @ 03:37AM

కొత్త జిల్లాల స్పెషల్..

హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుకు తుది నోటిఫికేషనను నేడో, రేపో జారీ చేయాలని కేబినెట్‌ సమావేశంలో నిర్ణయించిన ట్లు సమాచారం. అలాగే జిల్లాల సంఖ్య 31గానే ఉం డనుంది. ఈ విషయంపై మంత్రివర్గ సమావేశం 3 గంటల పాటు సుదీర్ఘంగా జరిగింది. అయితే కొత్త జిల్లాలపై చర్చ తక్కువగానే జరిగినట్టు సమాచారం. కొత్త జిల్లాలు, గ్రామాల సంఖ్య, మండలాల సంఖ్య, జనాభా, విస్తీర్ణం వంటి వివరాలతో పాటు ఏ జిల్లాలో ఎన్ని డివిజన్లు ఉన్నాయి, ఎన్ని మండలాలు ఉన్నాయి వంటి వివరాల కోసం ఈ కింద లింక్‌లను క్లిక్ చేయండి..