కవిసంగమం సిరీస్ 29లో భాగంగా జులై 9న సా.6గం.లకు హైదరాబాద్ అబిడ్స్‌లోని గోల్డెన్ థ్రెషోల్డ్ వద్ద పొయెట్రీ రీడింగ్ జరుగుతుంది. పాల్గొనే కవులు కందుకూరి శ్రీరాములు, బొల్లోజు బాబా, రాజ్‌కుమార్ బుంగ, సి.హెచ. ఉషారాణి, రాజేష్ కుమార్ మల్లి.