May 19 2016 @ 02:52AM

మనసున్న వైద్యుడు ఏకే చారి ఇకలేరు

  • శ్వాసకోశ సమస్యతో కన్నుమూత
  • లక్షన్నర సర్జరీలు చేసి అరుదైన ఘనత
  • ఎన్టీఆర్‌, చెన్నారెడ్డికీ ఆపరేషన్‌ చేసిన చరిత్ర
  •  వేల మంది పేదలకు ఉచితంగానే చికిత్స 
  •  వీల్‌చెయిుర్‌లో ఉన్నా ఆగని సేవ.. సీఎం సంతాపం 
హైదరాబాద్‌/అడ్డగుట్ట మేు 18 (ఆంధ్రజ్యోతి): తొలి తరం వైద్య నిపుణుడు, లక్షన్నర శస్త్ర చికిత్సలు చేసిన ఘనుడు, పేదల పాలిట దేవుడు... డాక్టర్‌ ఏ.కృష్ణమాూచారి ఇక లేరు. 86 ఏళ్ల వయసులో... తుదిశ్వాస వదిలారు. ఏకే చారిగా సుప్రసి్ధుడైన కృష్ణమాచారి సింద్రాబాద్‌ కీస్‌ హైస్కూల్‌ ఎదురు వీధిలోని తన సొంత ఇంట్లో బుధవరం ఉదయుం 11 గంటలకు కన్నుముూశారు. చారి కొంతకాలంగా వీల్‌చైర్‌లో వస్తూనే వైద్యం చేస్తున్నారు. శ్వాసకోశ సమస్య తీవ్రం కావడంతో బుధవారం కన్నుముూశారు. డాక్టర్‌ ఏకేచారికి భార్య శ్రీదేవి, మ్గురు కుమారులు, కుమాూర్తె ఉన్నారు. చారి ముంచి వైద్యుడు, వుంచి మునసున్న వైద్యుడు! వుర్రి చెన్నారెడ్డి, ఎన్టీరామాూరావు వంటి ప్రముఖులకు ఆయ శస్త్రచికిత్సలు చేశారు. గవర్నర్లు, వుుఖ్యమతులు, వుంత్రులెందరికో ఆయున స్వస్థత చేకూర్చారు. ‘ఆయున చేయిుు పడితే రోగం పరార్‌’ అని జనం నము్ముతారు. డాక్టర్‌ ఏకే చారి మాఽదవ నర్సింగ్‌ హోం పేరిట ఆస్పత్రి ఏర్పాటు చేశారు. వరంగల్‌, మెుదక్‌, నల్లగొండ జిల్లాల్లోని తండాల నుంచి ప్దెసంఖ్యలో రోగులు ఇక్కడికి తరలి వస్తారు. రోగుల నుంచి ఆయున నావుమాత్రపు ఫీతీసుకునేవారు. ‘పేవాళ్లం. పైసలు ఇచ్చుకోలేం’ అని చెబితే చాలు... రూపాయిు తీసుకోకుండా సర్జరీ చేసిన సందర్భా ు వేలకు వేలు ఉన్నాయివయుసు మీ పడినప్పటికీ... చెయ్యి తొణకకుండా, కచ్చితత్వంతో శస్త్రచికిత్సలు చేయుడం ఆయున అనుభవానికి, ప్రావీణ్యానికి నిదర్శనంగా చెబుతారు.
 
అగ్రస్థానాలకు అలంకారం
వైద్యవిద్య, వృత్తికి సంబంధి చారి అనేక అగ్రస్థానాలు అలంకరించారు. ఆ పదవులకు వన్నె తెచ్చారు. హెదరాబాద్‌లోని గాంధీౖద్య కళాశాలలో జనరల్‌ సర్జరీ ప్రొఫెసర్‌గా, కర్నూలు వెుడికల్‌ కళాశాలలో సర్జరీ ప్రొఫెసర్‌గా విధలు నిర్వహించారు. ఉస్మానియాూ, గాంధీౖద్య కళాశాలల్లో సర్జరీ విభాగాలకు అధిగా సేవలందించారు. ఉస్మానియాూ, గాంధీ వైద్య కళాశాలల ప్రిపల్‌గా కూడా పనిచేశారు. 1990ల పే శాసి్త్ర మెుమోరియల్‌ ఒరేషన్‌ అవార్డు, 1991లో డాక్టర్‌ ఎంసీోషిమెుమోరియుల్‌ ఒరేషన్‌ అవార్డు, 1992లో డాక్టర్‌ ఆరాస్తు మెూరియయుల్‌ ఒరేషన్‌ అవార్డులు అందుకున్నారు. వైద్యరంగానికి చెందిన పలు సంస్థలకు అధ్యక్షుడిగా, గౌరవాధ్యక్షుడిగా వ్యవహరించారు. చారి ముృతి పట్ల తెలుగు రాషా్ట్రలకు చెంన వైద్యులు, ప్రొఫసర్లు, వైద్య కళాశాలల ప్రిపాళ్లు సంతాపం తెలిపారు. ఆయన ముృతి పట్ల ముుఖ్యమతి కేసీఆర్‌ తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి అజ్ఞాతవాసం చేశారని గుర్తుచేశారు.
 
వైద్యుల కుటుంబం...
చారి తండ్రి ఆగమశాస్త్ర పండితుడు. ఏకే చారి మాత్రం తన పిల్లలను వైద్యులుగా తీర్చిదిద్దారు. ముుగ్గురు కుమాూరులు పాండురంగాచారి, వెూహనాచారి, శోభన్‌బాబు డాక్టర్లే. ముుగ్గురు కోడళ్లలో ఇద్దరు డాక్టర్లు. ఆయ మేనల్లుళ్లూ వైద్యులే. డాక్టర్‌ ఏకే చారిని స్ఫూర్తిగా తీసుకుని ఆయన కుటుంబసభ్యులతోపాటు, బంధువులు, స్నేహితుల పిల్లలు వంద మందికిపైౖగా వైద్యరంగంలో అడుగు పెం విశేషం.