Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Sat, 21 Nov 2015 06:23:49 IST

కథలు చదివితేనే పిల్లల్లో సృజనాత్మకత

కథలు చదివితేనే పిల్లల్లో సృజనాత్మకత

  • - పిల్లల పుస్తకాల రచయిత, 
  • ఇంద్రజాలికుడు చొక్కాపు వెంకటరమణ 
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ సిటీ: కథలు చదివితేనే పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుందని పిల్లల పుస్తకాల రచయిత, ఇంద్రజాలికుడు చొక్కాపు వెంకటరమణ అన్నారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మాణికేశ్వర్‌ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ పిల్లలు కథలు చవివేటట్లు ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందన్నారు. పరీక్షలు రాయడంతో మెలకువలను మ్యాజిక్‌ ద్వారా విద్యార్థులకు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప విద్యాశాఖ అధికారి చిరంజీవి, ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి, ఉపాధ్యాయ బృందం పాల్గొంది. 

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.