Jul 6 2015 @ 00:21AM

‘నవచేతన బుక్‌ హౌస్‌’ ప్రారంభం

ఆబిడ్స్‌, బ్యాంక్‌ స్ర్టీట్‌లో కల విశాలాంధ్ర బుక్‌హౌస్‌ ప్రాంగణాన్ని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ నేపథ్యంలో ‘నవచేతన బుక్‌హౌస్‌’గా నామకరణం చేయడం జరిగింది. నేడు ఉదయం 10.30కు ‘నవచేతన పుస్తక విక్రయశాల’ను తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సలహాదారు డా.కె.వి. రమణాచారి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారు.
 
- డా. ఎస్వీ సత్యనారాయణ