Abn logo
Apr 13 2020 @ 17:12PM

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మీకోసం డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్‌పై

‘వియ్ రిపోర్ట్.. యూ డిసైడ్’, ‘మా అక్షరం.. మీ ఆయుధం’.. ఏబీఎన్ వీక్షకులుగా, ఆంధ్రజ్యోతి పాఠకులుగా మీరు మెచ్చే మాటలివి. తెలుగునాట సంచలనాత్మక వార్తా కథనాలతో దమ్మున్న ఛానెల్‌గా మీ అభిమానాన్ని చురగొన్న మేము.. సంప్రదాయ వేదికలపైనే కాదు ఇప్పుడు ఆధునికత సంతరించుకుని డిజిటల్ మార్గంలోనూ మీకు చేరువవుతున్నాం. క్షణం క్షణం.. సమాచారాన్ని తెలుగు ప్రపంచానికి అందించడానికి కంకణం కట్టుకున్నాం. సోషల్ మీడియా, యూట్యూబ్, యాప్ తదితర రూపాల్లో వార్తలను అందిస్తున్నాం. డిజిటల్ ప్లాట్ ఫామ్స్‌పై 24/7 నిరంతరం తాజా తాజా వార్తలను అందిస్తూ.. పాఠకులకు, వీక్షకులకు మరింత చేరువకావడానికి సిద్ధమవుతున్నాం. ఇందుగలడందులేడని సందేహంబు వలదన్నట్టు అన్నింటిలోనూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వార్తలను పొందొచ్చు.ఈ-పేపర్: దినపత్రికలను మిస్ అవుతున్న ఫీలింగ్ లేకుండా.. మీ అరచేతిలోనే ఈ- పేపర్.. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే.. ఈ కింది లింక్‌ను క్లిక్ చేయడమే.

https://epaper.andhrajyothy.com/

ఏబీఎన్ తెలుగు: టీవీ వార్తలను ఏబీఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు. మీ మొబైల్ లేదా డెస్క్ టాప్‌, ల్యాప్ టాప్‌లో ఈ లింక్‌పై క్లిక్ చేస్తే చాలు. తాజా వార్తలు మీ ముందు ప్రత్యక్షమవుతాయి.

https://www.youtube.com/user/abntelugutv

ఏబీఎన్ ఎంటర్టైన్మెంట్: ప్రేక్షకులకు వినోదాన్ని, ఉల్లాసాన్ని పంచేందుకు ఏబీఎన్ ఎంటర్టైన్మెంట్ సిద్ధంగా ఉంది. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు, దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు సినీ విశేషాలు తెలుసుకోవాలంటే దీనిపై క్లిక్ చేస్తే చాలు.

https://www.youtube.com/channel/UC2L_fGoFGh4SSF_Hgw5tRPQ

బిందాస్ న్యూస్: పొలిటికల్ సెటైరికల్ వార్తలకు తెలుగునాట ప్రసిద్ధి బిందాస్ న్యూస్. సమకాలీన అంశాలపై, ప్రజలు ఎదుర్కొంటున్న ఇక్కట్లపై, రాజకీయ నాయకుల వ్యాఖ్యలపై ప్రజలకు అర్థమయ్యే భాషలో.. పంచ్ పటాకులకు ఇక్కడ క్లిక్ చేయండి.. 

https://www.youtube.com/channel/UC2mFwkjvqODGrfUbSExdj4g/featured

ఏబీఎన్ ఇండియన్ కిచెన్: ఘుమఘుమలాడే వంటల రుచులను ఆస్వాదించాలంటే ఏబీఎన్ ఇండియన్ కిచెన్ తలుపు తట్టాల్సిందే. వంటింటి కబుర్లను తెలుసుకోవడానికి ఈ లింక్‌లోకి ప్రవేశించండి.

https://www.youtube.com/channel/UCBRuWQ3d13bkPl0X-QA5GeA

సంథింగ్ స్పెషల్: వింతలు, విశేషాలను ... ప్రపంచపు అద్భుతాలను అందించే సంథింగ్ స్పెషల్ మీకోసం. కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలనుకునుకుంటే ఇక్కడ ఒక్క క్లిక్ చాలు.

https://www.youtube.com/channel/UCMIobchb8wgycijrgc1UnZw

ఏబీఎన్ తెలంగాణ: భాగ్యనగరం నుంచి ఓరుగల్లు వరకు చారిత్రక కథనాలు, రాజకీయ వార్తలు తాజాగా అందించే ఏబీఎన్ తెలంగాణ మీకోసం...ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.youtube.com/channel/UC2mFwkjvqODGrfUbSExdj4g

ఏబీఎన్ నేషనల్: జాతీయస్థాయిలో ప్రధాని మోదీ తీసుకునే సంచలన నిర్ణయాలు.. ప్రతిక్షాల పాత్రపై విశ్లేషణాత్మక కథనాలు. ఆసేతు హిమాచలం... నార్త్ టూ సౌత్.. ఈస్ట్ టు వెస్ట్.. అన్నిటిపై సమగ్ర కథనాలు ఇందులో చూడొచ్చు.

youtube.com/channel/UCdq1ZFRlO8wg8Re4vONxinQ

ఏబీఎన్ ఇంటర్నేషనల్: ట్రంప్ కయ్యాలు.. కిమ్ సవాళ్లు.. చైనా రహస్యాలు.. సౌదీ ఘోసలు ... అన్నిటి గురించి ఒకేచోట. ప్రపంచవార్తల సమాహారం... ఒక్క క్లిక్ చాలు.

https://www.youtube.com/channel/UC45yfmM3sjWgwRuSD3TyPOQ

ఏబీఎన్ స్పిరిట్యువల్ సీక్రెట్స్: మనకి ఎన్నో శాస్త్రాలున్నాయి. పురాణాలున్నాయి. ఆచారాలున్నాయి. ఆధునిక జీవనపు మైండ్‌సెట్‌తో చూసినపుడు అవన్నీ నేటి తరం లాజిక్‌కి ఏమాత్రం సరిపడినట్టు అనిపించవు. కానీ అంతమాత్రాన ఆ పురాణ నిధిని నెట్టేయాలా? పక్కన పెట్టేయాలా? పుక్కిటి పురాణాలని కొట్టిపారేయడం సులువే. కానీ ఆ అద్భుతమైన నిధిని శ్రద్ధతో పరిశీలించే సహనం మనకి ఉంటే - అపురూపమైన ఎన్నో విశేషాలు, మనకి తెలియని ఎన్నో రహస్యాలు మనకి కనిపిస్తాయి. అపురూపమైన ఆ రహస్యాల్ని మీకు పరిచయం చేసేందుకే ఈ స్పిరిట్యువల్‌ సీక్రెట్స్‌! సబ్‌స్క్రయిబ్‌ చేయండి. మన శాస్త్రాల్లోని రహస్యాల్ని శ్రమ లేకుండానే తెలుసుకోండి. https://www.youtube.com/channel/UCJe408nHWBAmdg6xnBL7BKQ 

ఏబీఎన్ డివోషనల్: గరికిపాటి వారి చమక్కులు.. జీవనవేదం మధురిమలు.. సద్గురు జీవిత పాఠాలు ఒక్కటేమిటి ఆధ్యాత్మిక జీవనం కళ్లముందు కదిలించే ఏబీఎన్ డివోషనల్.. మీకోసం

https://www.youtube.com/channel/UChU-9kZdFLlm-UnpE-qt8-Q

ఇక సోషల్ మీడియా విషయానికొస్తే..


ఫేస్‌బుక్‌: సోషల్ మీడియా రారాజు ఫేస్‌బుక్‌లో కూడా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వార్తలను మీరు పొందొచ్చు. అందుకు మీరు చేయాల్సిందల్లా ఈ కింది లింక్‌ను క్లిక్ చేయడమే.

https://www.facebook.com/abntelugutv


ట్విట్టర్: తోకలేని పిట్ట ట్విట్టర్‌లోనూ ఏబీఎన్‌కు మరింత దగ్గర కావొచ్చు. సినీ ప్రముఖుల ట్వీట్ ముచ్చట్లు, రాజకీయ ప్రముఖుల ట్వీట్ల యుద్ధాలు అన్నీ ఒకేచోట. ఈ కింది లింక్‌ను క్లిక్ చేయండి.

https://twitter.com/abntelugutv

ఇన్ స్టాగ్రామ్: తారల ఫొటోలు.. అందమైన చిత్రాలు.. ప్రకృతి రమణీయత.. అన్నింటినీ ఒక్కచోట చేర్చే ఇన్‌స్టాగ్రామ్ మీకోసం..

https://www.instagram.com/abnajnews/

టెలీగ్రామ్: దమ్మున్న ఛానల్ విశేషాలను ఇక్కడా పొందొచ్చు.  

https://t.me/ABNAJLIVEఏబీఎన్-ఆంధ్రజ్యోతి యాప్ డౌన్లోడ్ కోసం


ఆండ్రాయిడ్ యూజర్లు-

https://play.google.com/store/apps/details?id=com.abn.jyothyయాపిల్ యూజర్లు-

https://apps.apple.com/in/app/abn-andhrajyothy/id582664798

Advertisement
Advertisement