న్యాయమూర్తికే law గురించి చెప్పిన సాధారణ వ్యక్తి..

ABN , First Publish Date - 2022-05-10T20:21:55+05:30 IST

ఒక జడ్జీకి చట్టం, న్యాయం గురించి ఓ సామాన్యుడు క్లాస్ తీసుకున్నాడు.

న్యాయమూర్తికే law గురించి చెప్పిన సాధారణ వ్యక్తి..

ఒక జడ్జీకి law, న్యాయం గురించి ఓ సామాన్యుడు class తీసుకున్నాడు. నిబంధనల ప్రకారం టోల్ ఫీజు వసూలు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. twitterలో వైరల్‌గా మారిన ఈ వీడియోను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. న్యాయమూర్తికైనా న్యాయమొకటేనని.. టోల్ ఫీజు కట్టాల్సిందేనని కామెంట్లు పెడుతున్నారు. ఇది పాత వీడియో అని కొందరంటుంటే.. షేర్ చేయడానికి సరైనదని మరికొందరంటున్నారు.

Read more