పాడేరు సబ్‌కలెక్టర్‌గా అభిషేక్‌

ABN , First Publish Date - 2021-06-24T05:18:08+05:30 IST

పాడేరు సబ్‌ కలెక్టర్‌గా వి.అభిషేక్‌ నియమితులయ్యారు.

పాడేరు సబ్‌కలెక్టర్‌గా అభిషేక్‌

విశాఖపట్నం, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): పాడేరు సబ్‌ కలెక్టర్‌గా వి.అభిషేక్‌ నియమితులయ్యారు. 2019 బ్యాచ్‌కు చెందిన అభిషేక్‌ ఇటీవల శిక్షణ పూర్తిచేసుకున్నారు. ప్రస్తుతం పాడేరు ఆర్డీవోగా కె.లక్ష్మి శివజ్యోతి పనిచేస్తున్నారు. ఆమెకు పోస్టింగ్‌ ఇవ్వాల్సి ఉంది.

Updated Date - 2021-06-24T05:18:08+05:30 IST