ఆజమ్‌ను చూసి నేర్చుకో...

ABN , First Publish Date - 2021-04-13T09:14:50+05:30 IST

తమ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ ఆజమ్‌ను చూసి టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ తన టెక్నిక్‌ను మెరుగు పర్చుకోవచ్చని పాక్‌ మాజీ పేసర్‌ అకిబ్‌ జావేద్‌ అన్నాడు. ‘బాబర్‌తో పోలిస్తే విరాట్‌ కొన్ని ప్రత్యేక షాట్లు ఆడుతుండొచ్చు...

ఆజమ్‌ను చూసి నేర్చుకో...

  • కోహ్లీకి ఆకిబ్‌ సలహా


లాహోర్‌: తమ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ ఆజమ్‌ను చూసి టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ తన టెక్నిక్‌ను మెరుగు పర్చుకోవచ్చని పాక్‌ మాజీ పేసర్‌ అకిబ్‌ జావేద్‌ అన్నాడు. ‘బాబర్‌తో పోలిస్తే విరాట్‌ కొన్ని ప్రత్యేక షాట్లు ఆడుతుండొచ్చు. కానీ, స్వింగయ్యే బంతులను ఆడడంలో కోహ్లీకి బలహీనతలున్నాయి. అయితే, సచిన్‌ మాదిరే ఆజమ్‌లో బ్యాటింగ్‌ బలహీనతలు లేవు. అందువల్ల బాబర్‌ను చూసి విరాట్‌ నేర్చుకోవచ్చు’ అని అకిబ్‌ సలహా ఇచ్చాడు.

Updated Date - 2021-04-13T09:14:50+05:30 IST