Anil వ్యాఖ్యలకు ఆనం వెంకటరమణారెడ్డి Counter

ABN , First Publish Date - 2022-05-21T20:38:31+05:30 IST

మాజీ మంత్రి అనిల్ కుమార్ నారా లోకేశ్‌పై చేసిన వ్యాఖ్యలను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి స్పందించారు. లే అవుట్లలో అక్రమాల గురించి మాట్లాడిన లోకేశ్‌పై ఇష్టం వచ్చినట్లు

Anil వ్యాఖ్యలకు ఆనం వెంకటరమణారెడ్డి Counter

నెల్లూరు: నారా లోకేశ్‌పై మాజీ మంత్రి అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి స్పందించారు. లే అవుట్లలో అక్రమాల గురించి మాట్లాడిన లోకేశ్‌పై ఇష్టం వచ్చినట్లు వాగుతావా? అని విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్లాడని ప్రశ్నించారు. అసలు లండన్‌లో ఏం పని ఉందన్నారు. చంద్రబాబు మినరల్ వాటర్ తాగాడని గతంలో నానా యాగి చేసిన మీరు.. ఇప్పుడు ప్రజల డబ్బుతో ముగ్గురే ముగ్గురు ఒక విమానంలో పోతారా? అని విమర్శించారు. 

Updated Date - 2022-05-21T20:38:31+05:30 IST