Abn logo
May 23 2020 @ 14:59PM

ఆది సాయికుమార్ ‘బ్లాక్‌’

ఆది సాయికుమార్‌, ద‌ర్శ‌నాబానిక్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రానికి ‘బ్లాక్’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. జి.బి.కృష్ణ ద‌ర్వ‌క‌త్వంలో మ‌హంకాళి మూవీస్ బ్యాన‌ర్‌పై మ‌హంకాళి దివాక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 70 శాతం సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. క‌రోనా ప్ర‌భావం వ‌ల్ల ఆగిన సినిమా షూటింగ్‌ను ప్ర‌భుత్వం షూటింగ్ విధి విధానాలు ప్ర‌క‌టించిన త‌ర్వాత పూర్తి చేస్తామ‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు తెలిపారు. ఈ చిత్రంలో ఆది సాయికుమార్ ఇందులో డిఫ‌రెంట్ పాత్ర‌లో న‌టిస్తున్నార‌ని, ఆయ‌న కెరీర్‌లో సినిమా పెద్ద హిట్ మూవీ అవుతుంద‌ని నిర్మాత మ‌హంకాళి దివాక‌ర్ తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement