తాడేపల్లి పోలీసు స్టేషన్ ఎదుట ఓ యువతి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-07-24T03:43:38+05:30 IST

జిల్లాలోని తాడేపల్లి పోలీసు స్టేషన్ ఎదుట ఓ యువతి ఆత్మహత్యాయత్నం

తాడేపల్లి పోలీసు స్టేషన్ ఎదుట ఓ యువతి ఆత్మహత్యాయత్నం

గుంటూరు: జిల్లాలోని  తాడేపల్లి పోలీసు స్టేషన్ ఎదుట ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఎస్ఐ బాలకృష్ణ మోసం చేశాడంటూ ఆ యువతి ఒంటిపై కిరోసిన్ పోసుకుంది. ఆ యువతిని పోలీసులు అడ్డుకుని ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2021-07-24T03:43:38+05:30 IST