Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 18 Dec 2021 19:10:40 IST

ఏనుగులు కూడా కామెడీ చేస్తాయా.. ఈ మహిళను ఏనుగు ఎలా ఆట పట్టిస్తుందో మీరే చూడండి..

twitter-iconwatsapp-iconfb-icon

కొన్ని జంతువులు అచ్చం మనుషుల మాదిరే ప్రవర్తించడం చూస్తుంటాం. కోతులు, ఏనుగులు తదితర జంతువులకు ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చి సర్కస్‌లో వినూత్నంగా ఫీట్లు చేయించడం చూస్తూనే ఉంటాం. అలాంటి జంతువులను చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అంత పర్‌ఫెక్ట్‌గా విన్యాసాలు చేస్తుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఏనుగు మాత్రం చాలా కామెడీగా ఉంటుంది. ఓ మహిళను ఆ ఏనుగు ఎలా ఆట పట్టిస్తుందో చూస్తే.. అరే, ఈ ఏనుగు చాలా వెరైటీగా ఉందే.. అని మీరే అంటారు...

ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ మహిళ తల మీద టోపీ పెట్టుకుని నిలబడి ఉంటుంది. అంతలో ఓ ఏనుగు వెనుక వైపు నుంచి వస్తుంది. మహిళ తలపై ఉన్న టోపీని తొండంతో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది. దీంతో మహిళ షాక్ అయ్యి.. వెనక్కు తిరిగి చూస్తుంది. టోపీ ఏనుగు నోట్లోకి వెళ్లిపోవడం చూసి.. తినేసిందేమో అనుకుంటుంది. ఆమె అలా అనుకుంటూ ఉండగానే.. నోట్లోని టోపీని మళ్లీ బయటికి తీసి మహిళ చేతికి ఇస్తుంది. దీంతో ఒక్కసారిగా ఆ మహిళ అవాక్కవుతుంది. ఏనుగు భలె కామెడీగా ఉందే.. అంటూ ఆమె నవ్వడం చూడొచ్చు. ఈ వీడియో చూసిన వారంతా వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఏనుగు చాలా బాగా కామెడీ చేస్తుందే.. అంటూ నెటిజన్లు చమత్కరిస్తున్నారు.

ఈ చింపాంజీల తెలివి మామూలుగా లేదుగా.. కారును ఎంత శ్రద్ధగా శుభ్రం చేస్తున్నాయో చూడండి..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

పెళ్లయిన ఏడాది తర్వాత ఆ భార్యకు ఓ మహిళ నుంచి ఫోన్‌కాల్.. భర్త గురించి ఆమె చెప్పింది విని..తల్లి రెండో పెళ్లి గురించి ఫొటోలు, వీడియోలను ట్విటర్లో పెట్టిన కూతురు.. నెటిజన్ల షాకింగ్ రియాక్షన్videoప్రపంచంలోనే మొట్టమొదటి సారి ఫోన్ ద్వారా పంపిన మెసేజ్ ఏంటో తెలుసా..? సరిగ్గా 30 ఏళ్ల క్రితం నాటి ఆ మెసేజ్‌ వేలం..!video41 ఏళ్ల తర్వాత అత్యాచారం కేసులో ప్రారంభమయిన విచారణ.. ప్లీజ్.. ఆపేయండంటూ లేఖ రాసిన బాధితురాలుబాత్రూమ్‌లో మరమ్మతు పనులు చేస్తున్న ప్లంబర్.. గోడలో ఏదో ఉన్నట్లు అనుమానం.. తీరా బద్దలు కొట్టి చూడగా.. రూ.7499 విలువైన Geyser ను అమెజాన్‌లో ఆర్డర్ చేస్తే.. పార్శిల్లో వచ్చిన వాటిని చూసి అవాక్కైన కస్టమర్video


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.