కోటి భావాలకు ప్రతీక

ABN , First Publish Date - 2022-08-19T04:49:29+05:30 IST

ఒక్క చిత్రం వెయ్యి మాటల పెట్టు. ఒక్క మాటకంటే ఓ దృశ్యం ఎంతో కాలం గుర్తుండి పోతుంది.

కోటి భావాలకు ప్రతీక
ఆకాశం, అడవి కలిసిపోయినట్లు కనిపిస్తున్న కవ్వాల ప్రాంతం

- నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం 

దండేపల్లి/జన్నారం, ఆగస్టు 18: ఒక్క చిత్రం వెయ్యి మాటల పెట్టు. ఒక్క మాటకంటే ఓ దృశ్యం ఎంతో కాలం గుర్తుండి పోతుంది. ఆత్మీయులతో గడిపిన క్షణాలను, గుండే బరువెక్కిన సందర్భాలను బంధించేసి అపు‘రూప’ కానుకగా అందజేస్తుంది. ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక కాగా ఒక్క ఫొటో కోటి భావాలకు ప్రతీక. వేలాది అక్షరాల్లో సైతం వర్ణించలేని భావం సైతం ఒక్క ఫొటో చెప్ప గలదు. పండుగలు, వివాహాలు, వేడుకలు, విహారాలు, విషాదాలు, సాహసాలు అన్నింటికి ఫొటో సాక్ష్యంగా నిలుస్తోంది. 

Updated Date - 2022-08-19T04:49:29+05:30 IST